Friday, 6 November 2026

May 2018

Featured News

ఎంపీ పదవులకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా

బెంగళూరు, మే19(జ‌నం సాక్షి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు బీఎస్‌ యడ్యూరప్ప, బి. శ్రీరాములు తమ ఎంపీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.  ఉదయం 11గంటలకు కర్ణాటక విధానసభలో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. కర్ణాటక…

జాతీయం

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప కొడుకు గాలం

– ఆడియోను విడుదల చేసిన కాంగ్రెస్‌ బెంగళూరు, మే19(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయాలు క్షణంక్షణం ఉత్కంఠతగా మారుతున్నాయి. శనివారం 4గంటలకు బలపరీక్ష జరుగగా అంతుకు మందు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు…

Featured News

కాంగ్రెస్‌ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

– ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యనే – పలానా వ్యక్తినే నియమించాలని మేమెలా చెబుతాం – బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తీర్పు న్యూఢిల్లీ, మే19(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప…

సీమాంధ్ర

అనంత నీటి కష్టాలపై చిత్తశుద్ది లేదు: సిపిఐ 

అనంతపురం,మే19(జ‌నం సాక్షి): అనంత కరువుపై వామపక్షాలు రెండు రోజలు చేపట్టిన ఆందోళన కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరువు నుంచి అన్నదాతలను ఆదుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌…

సీమాంధ్ర

ఎండల తీవ్రతతో పాల దిగుబడిపై ప్రభావం

కడప,మే19(జ‌నం సాక్షి): సీమలో కరువు రాజ్యమేలుతోంది. ఇది పశువులపై తీవ్ర ప్రభావంచూపుతోంది. పాడి పశువులకు పచ్చి మేత తగ్గిపోవడంతో పాల దిగుబడి కూడా అంతంత మాత్రమే ఇస్తూ పాల శాతం గణనీయంగా పడిపోయిందని పాడి పశువుల రైతులు వాపోతున్నారు.…

సీమాంధ్ర

రేషన్‌ షాపుల భవిష్యత్‌ అగమ్య గోచరం

ఉపాధి కోసం ఆందోళనలో డీలర్లు విజయవాడ,మే19(జ‌నం సాక్షి): రేషన్‌ దుకాణాల్లో సరుకులు ఒక్కొక్కటే రద్దు కావడం లేదా తగ్గించడంతో ఇప్పడు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఉపాధికి ప్రభుత్వం గండి కొడుతోందని అంటున్నారు. ఇక తమకు బతుకుదెరువు ఎలా…

సీమాంధ్ర

ఇంజనీరింగ్‌  సీట్ల భర్తీ కష్టమే

సీట్ల కోసం ఏజెన్సీల కుస్తీ విజయవాడ,మే19(జ‌నం సాక్షి): ఈ యేడు రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టూడెంట్స్‌ భర్తీ కష్టమే అని నిపుణులు అంటున్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ ఇంజనీరింగ్‌ వైపు…

సీమాంధ్ర

ఆ రెండు గ్రామాల్లో మద్యనిషేధం

సొంతంగా కట్టుబాట్లు పెట్టుకున్న గ్రామస్థులు అనంతపురం,మే19(జ‌నం సాక్షి): అనంతపురం జిల్లాలో ప్రత్యేకత సంతచరిచుకున్న కహుమగ  గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గ్రామ స్వరాజ్యం అనంతపురం జిల్లాలో రెండుగ్రామాల్లో సాక్షాత్కరిస్తుంచడం అదృష్టమని అన్నారు.…

Featured News

గర్భిణులకు అమ్మ ఒడిపై ప్రచారం

నిజామాబాద్‌,మే19(జ‌నం సాక్షి):  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులంతా కృషి చేసి, జిల్లాకు పేరుతేవాలని వైద్యాధికారులు అన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం…

Featured News

సకాలంలో అందని ఆసరా పెన్షన్లు

ఆదిలాబాద్‌,మే19(జ‌నం సాక్షి):ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల కోసం గ్రామాల్లో పండుటాకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తుంటారు. ప్రతి నెల 1 నుంచి 10 లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి. అలాంటిది…