బీసీ ఓటర్ల గుర్తింపు పక్రియ ప్రారంభం
హైదరాబాద్, మే18(జనం సాక్షి ) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ శుక్రవారం నుంచి వెనుకబడిన తరగతులు ఓటర్ల గుర్తింపు పక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయితీల్లో జూన్ 1 నాటికి ఈ పక్రియను…







