Friday, 6 November 2026

May 2018

Featured News

మేయర్‌ దంపతులపై పర్యావరణ కేసు

థానే,మే18(జ‌నం సాక్షి ):  పర్యావరణ నిబంధనలు అతిక్రమించిన కేసులో మిరా భయందర్‌ మున్సిపాలిటీ మేయర్‌ డింపుల్‌ మెహతా భర్తతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదైంది. నవ్‌గర్‌ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో క్లబ్‌ హౌజ్‌ నిర్మాణానికి సంబంధించి చెట్లను…

జాతీయం

బంగ్లాలు ఖాళీ చేయండి

మాజీ సిఎంలకు సర్కార్‌ నోటీసులు లక్నో,మే18(జ‌నం సాక్షి ):  ఉత్తరప్రదేశ్‌లోని ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది. లక్నోలోని అధికారిక భవనాలను 15రోజుల్లోగా ఖాళీ చేయాలని తెలిపింది. యూపీలోని మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలను ఖాళీ…

సీమాంధ్ర

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు: మంత్రి

 విజయనగరం,మే18(జ‌నం సాక్షి ):  విజయనగరం జిల్లా బొబ్బిలి మినీ మహానాడును భూగర్భ గానుల శాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రయోజనాలకోసమే ఆనాడ బిజెపితో టిడిపి పొత్తుపెట్టుకుందన్నారు. ప్రస్తుతం బిజెపి రహస్య…

సీమాంధ్ర

సెల్‌ టవర్‌ ఎక్కి మహిళల నిరసన

ఏలూరు,మే18(జ‌నం సాక్షి ):  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్వాఫుడ్‌ పార్క్‌ కు వ్యతిరేకంగా మహిళలు సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళన తెలుపుతున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఫ్యాక్టరీ పైప్‌ లైన్‌ నిర్మాణాన్ని…

సీమాంధ్ర

రమణదీక్షితుల స్థానంలో కొత్తవారి నియామకం

తిరుమల,మే18(జ‌నం సాక్షి ):  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నూతన ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. నలుగురు అర్చకులను నియమిస్తూ టిటిడి ఉత్తర్వులు జారీ చేసింది. మణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టిటిడి నలుగురు ప్రధాన అర్చకులను…

జాతీయం

పైలట్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు

లక్నో,మే18(జ‌నం సాక్షి ):  దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం భారీ ప్రమాదంనుండి తప్పించుకున్న ఘటన లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పైలెట్‌ అప్రమత్తత కారణంగా ఇండిగో విమానం ప్రమాదం నుంచి బయటపడిందని…

సీమాంధ్ర

23న చలో విజయవాడ జయప్రదం చేయండి

విజయనగరం,మే18(జ‌నం సాక్షి ): ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 23 తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రౌండ్‌ టేబుల్లో సమావేశంలో వక్తలు పిలుపు నిచ్చారు. జన…

సీమాంధ్ర

కుమారుడితో కలసి శ్రీవారిని దర్శించుకున్న దేవగౌడ

తిరుమల,మే18(జ‌నం సాక్షి ):  మాజీ ప్రధాని హెచ్‌ డి దేవేగౌడ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దేవగౌడ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు రేవణ్ణతో కలిసి…

Featured News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి

గోవా తదితర రాష్ట్రాల్లో నీతి ఇక్కడెందుకు పాటించలేదు గులాంనబీ ఆజాద్‌ బెంగళూరు,మే18(జ‌నం సాక్షి ):  ప్రభుత్వ ఏర్పాటులో గోవా, మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లో అనుసరించిన విధంగానే కర్ణాటకలోనూ జరగాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌…

జిల్లా వార్తలు

తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో రైతన్నల తలరాత మారనుంది: ఎర్రబెల్లి  జనగామ,మే18(జ‌నం సాక్షి ): సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. సీఎం ముందుచూపుతో రైతుల కష్టాలను దూరం…