గోవా, బీహార్‌లకు పాకిన కర్ణాటక ఎఫెక్ట్
– మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి – గోవాలో కాంగ్రెస్, బీహార్‌లోని ఆర్జేడీ పార్టీలు గవర్నర్‌లకు వినతులు గోవా, మే18(జనం సాక్షి ) : కర్ణాట రాజకీయాలు గోవా, బీహార్‌ను తాకాయి. కర్ణాటలో పూర్తి మెజార్టీ రాకపోయినా అత్యధిక…




