Wednesday, 4 November 2026

June 2018

Featured News

రాజధాని ఢిల్లీ మరో ఉద్యమo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి) : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చెపట్టిన చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా…

సీమాంధ్ర

వ్యాక్సిన్‌ వికటించి నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం

విజయవాడ(జ‌నం సాక్షి) : నగరంలోని నోరీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వ్యాక్సిన్‌ వికటించడంతో నలుగురు చిన్నారులు పరిస్థితి విషమంగా మారింది. వారికి ఆసుపత్రి చికిత్స అందిస్తోంది. 48 గంటలు గడిస్తే గాని పిల్లల పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.పిల్లల…

Featured News

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఓర్వకల్లు(జ‌నం సాక్షి): కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కర్నూలు-నంద్యాల ప్రధాన రహదారిపై ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 9మంది మృతిచెందగా.. మరో నలుగురు…

Featured News

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం

వలిగొండ(జ‌నం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి మూసీ కాలువలో బోల్తా పడటంతో 15 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా…

Cover Story

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ మరోమారు సత్తా

రాష్ట్రానికి నాలుగు అవార్డులు ఇండోర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో తెలంగాణ మరోమారు సత్తాచాటింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డుల్లో.. రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్‌ ఉత్తమ, రాష్ట్ర…

జిల్లా వార్తలు

అవినీతిలో కెసిఆర్‌ సర్కార్‌: నాగం

నాగర్‌ కర్నూల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): రాష్ట్రంలో అవినీతి పెచ్చువిూరిందని కాంగ్రెస్‌ నేత నాగం జనార్థన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి అంతం కోసం ఉమామహేశ్వరం క్షేత్రం నుంచి యాత్ర చేపడతామని నాగం ప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడిన నాగం జనార్థన్‌…

సీమాంధ్ర

ఎమ్మెల్యే శ్మశాన నిద్రతో కదిలిన యంత్రాంగం

ఏలూరు ,జూన్‌23(జ‌నం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్మశాన నిద్రతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే శ్మశాన పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. శ్మశాన పనులు ఆగిపోవడంతో ఎమ్మెల్యే వినూత్న ఆలోచన చేశారు.…

సీమాంధ్ర

ఇసుక అక్రమ రావాణాను సహించేది లేదు

కలెక్టర్లదే అంతిమ నిర్ణయం ఇరిగేషన్‌ అధికారులకు సిఎం చంద్రబాబు స్పష్టీకరణ అమరావతి,జూన్‌23(జ‌నం సాక్షి): ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదని స్పష్టం చేశారు. శనివారం…

Featured News

అబద్దాల ప్రచారంలో కాంగ్రెస్‌ దిట్ట

దాని పాలనాకాలమంతా అబద్దాలతోనే సరి అభివృద్ది కోసమే మా శ్రమంతా మోహన్‌పుర వ్యవసాయ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోడీ శ్రీకారం కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా దుయ్యబట్టిన మోడీ భోపాల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): అబద్దాలను ప్రచారం చేయడంలో ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ఆరితేరిందని…

Featured News

కమల్‌ పార్టీకి ఇసి గుర్తింపు

న్యూఢిల్లీ,జూన్‌23(జ‌నం సాక్షి): తమిళ నటుడు కమల్‌ హాసన్‌ ఆవిష్కరించిన మక్కల్‌ నీది మయ్యంకు రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కింది. శనివారం ఎన్నికల కవిూషన్‌ రాజకీయ పార్టీగా నమోదు చేసింది. వచ్చే వారం ప్రారంభంలో నమోదు ప్రతాలను కమల్‌కు అందజేస్తోంది.…