మెస్సీ వీరాభిమాని మృతదేహం లభ్యం
కేరళ: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్రోషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఘోర పరాజయం పాలైందని ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం ఆదివారం ఓ చెరువులో లభించింది. కేరళలోని అరుమనూర్‌కి చెందిన దినూ అలెక్స్ అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకి, ఆ జట్టు కెప్టెన్…









