Thursday, 5 November 2026

June 2018

జాతీయం

స్థాయిసంఘం సభ్యుల ప్రశ్నల పరంపర

బ్యాంకింగ్‌ రంగ పటిష్టానికి కృషిచేస్తున్నామన్న ఉర్జిత్‌ న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పార్లమెంటరీ ప్యానెల్‌కు హావిూ ఇచ్చారు. పారు బకాయిలు, బ్యాంక్‌ అవినీతి కుంభకోణాలు, నగదు…

Featured News

ఈడీ ముందు హాజరైన చిదంబరం

న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారులు ఆయనను రెండోసారి ప్రశ్నించారు. ఇడీ…

జిల్లా వార్తలు

సూర్యాపేట మెడికల్‌ కాలేజీకి పోస్టులు మంజూరు

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కళాశాలకు 952 చొప్పున రెగ్యులర్‌ పోస్టులు, అదనంగా కళాశాలకు 237 చొప్పున ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు మంజూరు…

జిల్లా వార్తలు

ఫలించిన ఎంపి కవిత ప్రయత్నం

నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఉత్తర్వులు జారీచేసింది.మూడేళ్ల కిందటే బోధన్‌ కు కేంద్రీయ…

Featured News

ఓల్గానదిలో రెండు పడవలు ఢీ: 11మంది మృతి

మాస్కో,జూన్‌12(జ‌నం సాక్షి ):రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారమందుకున్న…

జిల్లా వార్తలు

గ్రామపంచాయితీ భవనం ప్రారంభం

మహబూబ్‌ నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం 33/11…

సీమాంధ్ర

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల,జూన్‌12(జ‌నం సాక్షి ): కళియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…

Featured News

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: అజారుద్దీన్‌

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వివేక్‌ పదవి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. వివేక్‌ ప్యానల్‌ ఎంపికలో అవకతవకలు జరిగాయని తాను మొదట్నుంచీ చెబుతున్నానన్నారు. అంబుడ్స్‌…

సీమాంధ్ర

టాయ్‌లెట్‌ వినియోగానికి ఐదు రూపాయలా?

మంత్రి ప్రత్తిపాటి ఆశ్చర్యం విజయవాడ,జూన్‌12(జ‌నం సాక్షి ): విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో టాయిలెట్‌ వినియోగానికి వసూలు చేస్తున్న చార్జీలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం రక్షణమండలి సమావేశం సందర్భంగా ఆర్టీసి బస్టాండ్‌లో టాయిలెట్‌ చార్జీల…

Featured News

నరేగా నిధులతో డ్రైనేజీ పనులు

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగాలి ప్రకాశంలో దళిత సదస్సు, గుంటూరులో మైనార్టీ సదస్సు రాబోయే ఆరు నెల్లలో 75 కార్యక్రమాలు పార్టీ సమన్వయ సమితి భేటీలో బాబు వెల్లడి అమరావతి,జూన్‌12(జ‌నం సాక్షి ): నరేగా నిధులతో అండర్‌…