Thursday, 5 November 2026

June 2018

జిల్లా వార్తలు

రైతుబంధుతో మారిన తెలంగాణ సీన్‌

  అడియాశలు కానున్న కాంగ్రెస్‌ ఆశలు కొత్త టీమ్‌తో ఎన్నికలకు వెళ్లేలా కెసిఆర్‌ కసరత్తు హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ఆయన దూరాభారం ఆలోచించి ఈ…

జాతీయం

ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలే కీలకం

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు న్యూఢిల్లీ,జూన్‌13(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా, అంటే ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో మూడు బిజెపి పాలిత రాస్ట్రాలకు ఎన్నికలు జరుగనుండగా బిజెపి మళ్లీ వజియం కోసం వ్యూహాలు పన్నుతోంది.…

Featured News

ఇరు తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న ఆక్వా

చేపల ఉత్పత్తిలో దూసుకెళ్లేలా ప్రణాళికలు హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): అమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్వాకల్చర్‌ అనేది కేవలం ఎపికి మాత్రమే పరిమితమైన వ్యాపారాంగా మారింది. ఆక్వా అనగా రొయ్యల సాగు అన్నది బలపడింది. తెలంగానలో చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంతరించిపోయింది.…

సీమాంధ్ర

బాబు ఎన్నికల హావిూలపైనే ప్రజల్లో చర్చ

గుదిబండగా మారిన పోలవరం,అగ్రిగోల్డ్‌, అమరావతి మూసపద్దతిలోనే సాగిన నాలుగేళ్ల పాలన ఉమ్మడి ఎపి నుంచి పాఠం నేర్చుకోని బాబు శతృవులను కొని తెచ్చుకోవడం పెద్ద సమస్యే వచ్చే ఎన్నికలు బాబుకు అంత సులవు కావేమో? అమరావతి,జూన్‌13(జ‌నం సాక్షి): ఎపిలో…

ఎడిట్ పేజీ

ప్రపంచం శాంతి కోరుకుంటోంది

ప్రపంచం శాంతి కోరుకుంటోంది. ప్రాచ్యదేశాలు ఉగ్రవాదంతో నిత్యం మారణ¬మంలో మునిగి పోయాయి. బాంబుదాడులు, టెర్రరిస్ట్‌ దాడులతో ప్రజల బతుకులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఐఎస్‌ఐఎస్‌, తాలిబన్లు, లష్కరే తోయిబా లాంటి సంస్థల కారణంగా ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తు…

సీమాంధ్ర

తూర్పులో ప్రవేశించిన జగన్‌ పాదయాత్ర

రాజమండ్రి వద్ద ఘనంగా స్వాగతం పలికిన నేతలు భారీగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు రాజమహేంద్రవరం,జూన్‌12(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.…

జిల్లా వార్తలు

అన్యాయంగా భూమి కాజేస్తున్నారు

ఆత్మమత్యకు ప్రయత్నించిన మహిళ ఆగిపోయిన రిజస్టేష్రన్‌ హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): కుటుంబ సభ్యులు తన వ్యవసాయ భూమిని అక్రమంగా కాజేస్తున్నారని ఓ మహిళ ఆరోపిస్తూ.. శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్‌…

Featured News

బీస్ట్‌ కారును కిమ్‌కు చూపించిన ట్రంప్‌

సింగపూర్‌,జూన్‌12(జ‌నం సాక్షి): సింగపూర్‌లో జరిగిన కిమ్‌ాట్రంప్‌ భేటీలో ఓ ఘట్టాన్ని ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూసింది. అమెరికా అధ్యక్షుడి కారు ‘బీస్ట్‌’కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా పేరుంది. వీరి భేటీ అనంతరం వర్కింగ్‌ లంచ్‌ను ముగించుకున్న వెంటనే అనుకోని…

జిల్లా వార్తలు

రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని మోడీ: చాడ

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ మోదీ హయాంలో లక్షా 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల విషయంలో…

సీమాంధ్ర

విజయవాడ చేరకున్న ఉమెన్‌ చాందీ

ప్రత్యేక  హోదా కాంగ్రెస్‌కే సాధ్యమని వెల్లడి విజయవాడ,జూన్‌12(జ‌నం సాక్షి): ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జ్‌ ఉమెన్‌ చాందీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ముందు నుంచి పోరాడుతున్నపార్టీ కాంగ్రెస్‌…