ఎంతగా బిజెపిని విమర్శిస్తే అంత రాజకీయ లాభం
బిజెపి,వైకాపా కలిశాయని చెప్పడంతో లబ్దిపొందే యత్నం ఇదే సూత్రంతో ముందుకు పోతున్న చంద్రబాబు అమరావతి,జూలై2(జనం సాక్షి): ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజలు అంతలా ఆదరించే పరిస్థితి ఉందని అధికార టిడిపి…








