Wednesday, 4 November 2026

July 2018

Featured News

సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి

– అన్ని శాఖల్లో మన కృషి ఫలిస్తోంది – శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తాం – ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలి – లోటు వర్షపాతం ప్రాంతాల్లో రెయిన్‌గన్స్‌ వాడండి – వ్యాధులు ప్రబలకుండా అధికారులు ప్రజలను…

Featured News

టీడీపీ చెప్పుకోవటానికి ఏదీ మిగలదు

– కేంద్రం హావిూలపై త్వరలో స్పష్టమైన ప్రకటన రానుంది – ఏపీలో కేంద్రమంత్రులు పర్యటించి ఆ విషయం చెబుతారు – మోదీ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది – బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు హైదరాబాద్‌,…

Featured News

కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే.. 

క్రాఫ్‌ కాలనీలు ఏర్పాటు – మూడేళ్లలో డ్రిప్‌ ఇరిగేషన్‌ కు 2,400 కోట్లు ఖర్చు చేశాం – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే క్రాఫ్‌ కాలనీలను ఏర్పాటు చేయటం జరుగుతుందని…

Featured News

మరిన్ని విద్యా సంస్థలకూ.. విశిష్ట   హోదా ఇస్తాం

– పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్రమంత్రి జవదేకర్‌ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను సంస్కరించాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి జవదేకర్‌ తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. దశాబ్ధాలుగా…

Featured News

25మంది ఎంపీలు నిరాహార దీక్షచేస్తే.. 

కచ్చితంగాహోదా వస్తుంది – నేటిబంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలి – చంద్రబాబు, మోదీలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారు – వైసీపీ నేతలు మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు విజయవాడ, జులై23(జ‌నంసాక్షి) : టీడీపీ ఎంపీలు రాజీనామా…

Featured News

బీజేపీ భూస్థాపితం కావడం ఖాయం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తిరుపతి, జులై23) జ‌నంసాక్షి : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా విషయంలో తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కావటం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తిరుపతిలోని…

Featured News

నవాజ్‌ షరీఫ్‌కు అస్వస్థత

– చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు రావల్పిండి, జులై23(జ‌నంసాక్షి) : అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అస్వస్థతకు గురైనట్లు రావల్పిండిలోని అడియాలా జైలుకి చెందిన వైద్యుల బృందం తెలిపింది. ఆయన మూత్రపిండాల…

సీమాంధ్ర

40ఏళ్ల రాజకీయ అనుభవం ఏమైంది..?

 రాజకీయ డ్రామాలు ఆపి ఇకనైనా ఏపీ ప్రయోజనాలకోసం పోరాడాలి హోదాపై రాజ్యసభలో నోటీస్‌ ఇచ్చాం హోదా ఎవరు ఇస్తే వారికి మామద్దతు ఉంటుంది – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : ప్రత్యేక ¬దా, విభజన హావిూలపై…

సీమాంధ్ర

మూడోప్రత్యామ్నాయం దిశగా వామపక్షాల యత్నం

  ప్రత్యేక¬దా లక్ష్యంగా కార్యాచరణ టిడిపి, వైకాపాలు విఫలమయ్యాయన్న రామకృష్ణ విజయవాడ,జూలై23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయానికి వామపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు దగ్గర పడుతున్న తరుణంలో వివిధ సమస్యలతో ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా ప్రత్యేక¬దా సమస్యను ముందుకు తీసుకుని…

సీమాంధ్ర

ఆసుపత్రి సేవలకు కోటి విరాళం

తిరుమల,జూలై 23(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్న బర్డ్‌ ఆసుపత్రికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ రూ.కోటి విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. ఆదివారం సాయంత్రం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం.. ఆలయంలోని రంగనాయకుల మండపంలో కోటి…