Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సన్నాహాలు

ప్రభుత్వ భూముల రక్షణెళి ప్రధాన లక్ష్యం ధరణి వెబ్‌సైట్‌తో మారనున్న ముఖచిత్రం హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నం సాక్షి): జిల్లాల్లో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటుతో ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూశాఖ సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, కబ్జాకు గురికాకుండా జిల్లా యంత్రాంగం…

ఎడిట్ పేజీ

మోడీ చిత్తశుద్దికి మహిళా బిల్లు పరీక్ష 

ఇక కారణాలు చెప్పుకోవడానికి ఏవిూ లేదు. ఎవరి కారణంగా మహిళా బిల్లు ఆగిపోయిందనడానికి లేదు. మోడీ ప్రబుత్వానికి సంపూర్ణ బలమున్నది. అన్నింటికి మించి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ పార్టీ బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. రాహుల్‌గాంధీ…

జాతీయం

ముంబై నగరంలో అధ్వాన్నంగా రోడ్లు

అసెంబ్లీ ఎదుట రోడ్ల ధ్వంసం నవనిర్మాణ సేన నిరసనలు ముంబయి,జూలై17(జ‌నం సాక్షి): నగరంలోని రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉన్నాయని నిరసన తెలిపేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఏకంగా అక్కడి అసెంబ్లీ ఎదుట రోడ్లను ధ్వంసం చేశారు. మంగళవారం…

జాతీయం

ఊపిరితిత్తుల వ్యాధులతో 13,500మందికి పైగా మృతి

మహా అసెంబ్లీలో మంత్రి వెల్లడి నాగ్‌పూర్‌,జూలై17(జ‌నం సాక్షి): వివిధ రకాలైన ఆరోగ్య సంబంధత కారణాలతో మహారాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13,500మందికి పైగా మరణించారని ఆరోగ్య శాఖ మంత్రి దీపక్‌ సావంత్‌ తెలిపారు.…

సీమాంధ్ర

నీటిలో పడి తడిచిన ఉపాధి కూలీల డబ్బు

కాకినాడ,జూలై17(జ‌నం సాక్షి):ఉపాధి కూలీలకు పెన్షన్‌ ఇచ్చేందుకు తీసుకొస్తున్న డబ్బు ఉన్న బ్యాగు ప్రమాదవశాత్తూ నీటిలో పడింది. దీంతో తడిచిన డబ్బును స్థానికులు, అధికారులు ఆరబెట్టే పనిలో మునిగారు. ఐ. పోలవరం మండలం వద్ద పోస్టు మాస్టారు పోతుల నాగేశ్వరరావు…

జాతీయం

పాడిరైతులను ఎందుకు ఆదుకోరు

ప్రభుత్వాన్ని నిలదీసిన శివసేన ముంబయి,జూలై17(జ‌నం సాక్షి): బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పాల సేకరణ ధరలను ఎందుకు పెంచడం లేదంటూ శివసేన కేంద్రాన్ని నిలదీసింది. మహారాష్ట్రలో డైరీ రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు…

జిల్లా వార్తలు

నో హెల్మెట్‌..నో పెట్రోల్‌

హైదరాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): జైళ్లశాఖ బంకుల్లో హెల్మెట్‌ ధరించనివారికి పెట్రోల్‌ పోయవద్దనినిర్ణయం తీసుకున్నట్లు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ తెలిపారు. హెల్మెట్‌ ధరించకపోవటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్న ఆయన మిగతా పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు కూడా ఇలా చేస్తే…

సీమాంధ్ర

రాజు హత్య కేసును చేదించిన పోలీసులు

బావమరిదే హంతకుడని నిర్ధారణ విజయవాడ,జూలై17(జ‌నం సాక్షి): సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో రైల్వే గ్యాంగ్‌మెన్‌ రాజు హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు గల కారణాలను వివరించిన డీసీపీ నవాబ్‌ జాన్‌.. కుటుంబ కలహాల వల్లే రాజు హత్యకు…

సీమాంధ్ర

టిడిపిని దెబ్బతీయడమే బిజెపి లక్ష్యంగా ఉంది: డొక్కా

అమరావతి,జూలై17(జ‌నం సాక్షి): అబద్ధాలతో ప్రజలను ఎలా నమ్మించాలనే విషయమై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కన్నా లక్ష్మీనారాయణ మెమోరాండం రూపంలో ఇచ్చారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చూపడానికి బీజేపీ…

సీమాంధ్ర

ప్రత్యేక హోదా కాంగ్రెస్‌కే సాధ్యం:రఘువీరా విజయనగరం,జూలై17(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌…