పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు
హైదరాబాద్,జూలై18(జనం సాక్షి): తెలంగాణలోని పర్యాటక కేంద్రాలను మరింతగా అభివృద్ది చేసి ఆకర్శణీయంగా తీర్చిదిద్దేలా ప్రణాలికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశా ఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ప్రకృతిలోని అందానికి తోడు రమణీయ ప్రదేశాలను మరింత…
