ఢిల్లీలో ఆటోమేటిక్ వాషింగ్ కోచ్ ఏర్పాటు
న్యూఢిల్లీ,జూలై17(జనం సాక్షి): భారతీయ రైల్వేలో మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ నార్త్ రన్ రైల్వేలో ఏర్పాటైంది. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఈ ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో నీటి…




