పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి
ఆదిలాబాద్,జూలై11(జనం సాక్షి): జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాల ఉన్నారు. ఇటీవల కురుస్తోన్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.…

