Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

సాంస్కృతిక శాఖలో అక్రమాలు

నియామకాలపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌కు హైకోర్టు షాకిచ్చింది. సాంస్కృతిక శాఖలో నియామకాలు పారదర్శకంగా లేవన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. మళ్లీ నియామకాలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. సాంస్కృతిక శాఖలో నియామకాలపై…

కరీంనగర్

ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కరీంనగర్‌,జూలై10(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కృష్ణన్‌ అన్నారు.అలాగే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. కరీంననగరంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ…

సీమాంధ్ర

శ్రీవారి సమక్షంలో సేవలకు స్లాట్‌

12న ఆన్‌లైన బుకింగ్‌లకు అవకాశం తిరుమల,జూలై10(జ‌నం సాక్షి ): అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలకు తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవ స్లాట్‌ను జూలై 12వ తేదీన…

సీమాంధ్ర

తరచూ గ్యాస్‌ లీకేజీలు

ఆందోళనలో కోనసీమ వాసులు కాకినాడ,జూలై10(జ‌నం సాక్షి ): తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వాసులను నిత్యం గ్యాస్‌ లీకెజ్‌లతో ఈ ప్రాంతం వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద కేశనపల్లి జిసిఎస్‌ సవిూపంలో 15 వ…

జిల్లా వార్తలు

జయశంకర్‌ భూపాలపల్లి నుంచి నాలుగో విడత హరితహారం

ప్రారంభించనున్న సీ.ఎం కేసీఆర్‌ ప్రజలకు అవసరమైనది తెలంగాణకు హరితహారం జిల్లాల్లో హరితహారం విజయవంతం చేయాలి వీడియో కాన్ఫరెన్స్‌ లో చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.కే.జోషి హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): నాలుగో విడత తెలంగాణకు హరితహారాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా అమలు…

సీమాంధ్ర

గిరిజనులు స్వయం సమృద్ది సాధించాలి: గవర్నర్‌

శ్రీకాకుళం,జూలై10(జ‌నం సాక్షి ): శ్రీకాకుళం పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ పెదరామలో స్వయం సహాయక సంఘాల మహిళలు, గిరిజనులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గన్నారు. ఆయన మాట్లాడుతూ…స్వయం సహాయక సంఘాలు గ్రూపుగా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు…

జిల్లా వార్తలు

నేడు కేబినేట్‌ సబ్‌కమిటీ భేటీ

సుప్రీంలో కేసుపై చర్చించనున్న మంత్రులు హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుదశారం సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది. పంచాయతీరాజ్‌…

జాతీయం

కాశ్మీర్‌ విమానాశ్రయానికి మహారాజా పేరు

ప్రధానికి కరణం సింగ్‌ లేఖ న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): జమ్మూకశ్మీర్‌ విమానాశ్రయానికి పేరు మార్చి మహారాజా హరి సింగ్‌ పేరు పెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ ప్రధాని మోదీని మంగళవారంనాడు కోరారు. ఈ మేరకు మోదీకి…

ఆదిలాబాద్

అగ్రికల్చర్‌ వర్సిటీ ఏర్పాటుకు సిద్దం: మంత్రి జోగురామన్న

ఆదిలాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): జిల్లాలో త్వరలో అగ్రికల్చర్‌ కాలేజీ, మరాఠి జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.3,730 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు…

Featured News

దక్షిణ కొరియాతో కీలక భాగస్వామ్యం

11 ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై మూన్‌తో చర్చించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి దక్షిణ కొరియా ఇస్తున్న మద్దతు మరువలేనిదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నాలుగు రోజుల భారత…