Thursday, 5 November 2026

July 2018

సీమాంధ్ర

నంద్యాల మండలపరిధిలో మంచినీటికి ప్రణాళికలు

కర్నూలు,జూలై10(జ‌నం సాక్షి): నంద్యాల పట్టణానికి శాశ్వతంగా తాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకువెలుగోడు జలాశయం నుంచి పట్టణంలోని చిన్నచెరువు వరకు పైపులైను నిర్మించేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు. గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటనలో భాగంగా ఈ పైపులైన్‌…

Featured News

ఆశలు నింపుతున్న తుంగభద్ర

చిత్తూరు,జూలై10(జ‌నం సాక్షి): తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ ఆశలు రేపుతోంది. గత వారంపది రోజుల్లో వరద వచ్చి చేరడంతో జలాశయం కళకళలాడుతోంది. 10రోజుల కిందట వరకు వ్యతిరేక దిశలో ఉన్న తుంగభద్రను గత నెల 30నుంచి వచ్చిన వరద…

Featured News

మళ్లీ టమోటా ధరలమంట

చిత్తూరు,జూలై10(జ‌నం సాక్షి): టమాటా ధరలు మంటపుట్టిస్తున్నాయి. అత్యధికంగా పంటపండే మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమోటా అత్యధికంగా 20 వరకు పలికింది. దీనికితోడు దిగుబడి తగ్గుముఖం పట్టింది. 200 టన్నులకు మించి మార్కెట్‌కు రావడం లేదు. ఫలితంగా ఎగుమతికి…

సీమాంధ్ర

ఎర్రచందనం అడవుల్లో కూలీల తిష్ట?

కడప,జూలై10(జ‌నం సాక్షి): కడప- చిత్తూరు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇటీవల పెద్ద ఎత్తున కూంబింగ్‌ సాగుతోంది. ఎర్రచందనం నరికివేతను అడ్డుకుంటున్న ప్రత్యేక దళాలు కూలీలు రాళ్లతో దాఇకి దిగడంతో ప్రతి సారీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా పట్టుకుని…

సీమాంధ్ర

శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు

శ్రీకాకుళం,జూలై10(జ‌నం సాక్షి): ఈ నెల 28, 29 తేదీల్లో డాక్టర్‌ చౌదరి సత్యనారాయణ మెమోరియల్‌ రాష్ట్ర స్థాయి ఒపెన్‌ చెస్‌ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సనపల భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో…

ఖమ్మం

గుడంబా నిర్మూలనకు కృషి: ఎమ్మెల్యే మదన్‌లాల్‌

ఖమ్మం,జూలై10(జ‌నం సాక్షి):గుడుంబా రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. తండాల్లో ఎవరూ గుడుంబాను తయారు చేయవద్దని కోరారు. ప్రభుత్వం గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస పథకంలో భాగంగా ప్రొబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ…

జిల్లా వార్తలు

అమరవీరుల పేరుతో ప్రజలకు అన్యాయం: డిసిసి

నిజామాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అమరవీరుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను ఆదుకోకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్‌ హందాన్‌ అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో జిల్లాలో ముందుకు వెళ్లేందుకు కలిసి…

జిల్లా వార్తలు

సర్వేలో లోపించిన సమగ్రత?

కౌలుదార్లు సొంత భూములుగా నమోదు ప్రభుత్వ భూములకూ ఇదే లెక్క జనగామ,జూలై10(జ‌నం సాక్షి): ప్రభుత్వానికి సంబంధించిన భూములు, తదితర అంశాలను రైతు సర్వే నివేదికలో విడిగా పేర్కొనాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తాసిల్దార్లకు సూచించారు. దేవాలయ భూములను కూడా…

ఎడిట్ పేజీ

ఆధ్యాత్మికం

అనందం ఎక్కడో లేదు హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అసలు ఆనందానికి చిరునామా ఎక్కడో లేదు. నిన్ను నీవు ప్రేమించినట్లే పొరుగువారినీ ప్రేమించు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని నలుగురికీ పంచిపెడితే అది రెట్టింపవుతుంది. సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకం అని…

Featured News

నిర్భయ తల్లిదండ్రుల కోణంలో చూడాలి

వారి క్షోభకు ఎవరు సమాధానం చెబుతారు న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి): నిర్భయ ఘటన కారణంగా భౌతికంగా మానసికంగా, ఆమె తల్లిదండ్రులు అనుభవించిన క్షోభను తక్కువ చేసి చూడరాదు. ఇలాంటి నేరాల్లోనే కాదు అనేక నేరాల్లో శిక్షలు కఠినంగా ఉండి, వాటి…