అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ
– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు – మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు అదిలాపాదు, జులై10(జనంసాక్షి) : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో…




