Tuesday, 3 November 2026

August 2018

జిల్లా వార్తలు

దళితులంతా తరలి రావాలి

టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ రవిశంకర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): దళితుల అభ్యున్నతకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పెద్దపీటవేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్‌ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ…

జిల్లా వార్తలు

రైతుబీమాతో దీమా

కామారెడ్డి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రైతు మృతి చెందితే మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌…

జిల్లా వార్తలు

చురుకుగా కంటి వెలుగు కార్యక్రమం

ప్రత్యేక శిబిరాలకు తరలివస్తున్న ప్రజలు కామారెడ్డి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి చేస్తోన్న ఈ ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా…

ఆదిలాబాద్

అభివృద్దిని వివరించేందుకే ప్రగతి నివేదన

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించదని ఎమ్మెల్యే రేఖానాయక్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కనుమరుగైన కుల వృత్తులకు పూర్వవైభవం తీసుక వచ్చేందకు…

జిల్లా వార్తలు

సంక్షేమం అభివృద్ధిలో సమపాళ్లు

ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పాలన ప్రగతి నివేదన సభతో విపక్షాలకు సవాల్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): వ్యవసాయం దండుగకాదు పండుగ అని నిరూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందనీ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ అన్నారు. రైతు సంక్షేమం కోసం…

జిల్లా వార్తలు

ప్రగతి సభకోసం మండలాల వారిగా బాధ్యతలు

జనగామ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. బచ్చన్నపేట, చేర్యాల, కొమురవెల్లి మండలాల బాధ్యుడిగా పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, జనగామ…

ఖమ్మం

కొత్త కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు జిల్లాతో అనుబంధం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): జిల్లా కలెక్టర్‌గా డీ అమయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనకు జిల్లాతో అనుబంధం ఉంది.…

జిల్లా వార్తలు

సభకు స్వచ్ఛందంగా తరలి రావాలి: ఎమ్మెల్సీ

జనగామ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కొంగర్‌కలాన్‌లో చేపట్టిన ప్రగతినివేదన సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు.…

Featured News

గిరిజనులకు వరంగా మారిన కంటివెలుగు

నల్లగొండ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతున్న కంటి వెలుగు కార్యక్రమం మండలంలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తండాల్లో నిర్వహిస్తున్న శిబిరాలన్ని ఉపయోగించు కుంటున్నారు. పరీక్షలు చేయించుకున్నవారికి కళ్లద్దాలను అందజేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కంటి వెలుగు…

ఖమ్మం

అభివృద్దిలో తనదైన ముద్ర వేసిన రాజీవ్‌గాంధీ హన్మంతు

క్షేత్రస్థాయి అవగాహనతో ముందుకు వెళ్లిన కలెక్టర్‌ అందరినీ కలుపుకుని పోవడం ఆయనకు ప్రత్యేకం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం కొత్త జిల్లాగా ఏర్పాటైన తరవాత కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రాజీవ్‌గాంధీ హన్మంతు జిల్లాపై తనరదైన ముద్ర వేశారు.…