Wednesday, 4 November 2026

August 2018

Featured News

భావితరాలకు మార్గదర్శిగా నిలవండి

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి హరిత పాఠశాల-హరిత తెలంగాణను ప్రారంభించిన కడియం మొక్కలు నాటి ఆదర్శంగా ఉండాలని పిలుపు వరంగల్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): మొక్కలను నాటడం ద్వారా విద్యార్థులు భావితరాలకు మంచి వాతావరణం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి…

జిల్లా వార్తలు

ఎన్నికలు ఎప్పుడయినా విజయం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ది పథకాలు నాలుగున్నరేళ్లలో చేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.…

జిల్లా వార్తలు

సబ్సిడీ పథకాలతో లబ్దిపొందాలి

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ ఏడీ ప్రకాశ్‌ పాటిల్‌ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీ పై బిందు సేద్యం పరికరాలు సరఫరా చేస్తుందని…

సీమాంధ్ర

వైద్య సిబ్బంది గ్రామాలకు తరలాలి : కలెక్టర్‌

ఏలూరు,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఈ వర్షాకాలం ప్రారంభమైన తరవాత మళ్లీ ఇటీవలి వరదలతో జిల్లాలో అనేక చోట్ల అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలిన కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో వైద్య సిబ్బంది…

సీమాంధ్ర

వైకాపా అధికారంలోకి రావడం తథ్యం

జగన్‌ పాదయాత్రతో టిడిపిలో కుదుపు : వైకాపా కడప,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైకాపాజిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి అక్రమాలను ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో…

జిల్లా వార్తలు

లక్ష్యాన్ని మించేలా హరితహారం

జోరుగా సాగుతున్న మొక్కల పెంపకం మెదక్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఈ సారి కూడా లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని దృఢ నిశ్చయంతో ఉన్న సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల అధికారులు నర్సరీల్లో మొక్కలను పరిశీలిస్తున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో…

ఆదిలాబాద్

ఎన్నికల హావిూలు విస్మరించిన ప్రభుత్వాలు

కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు: సీపీఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఖరీఫ్‌లో రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కౌలు రైతులకు కూడా ఆ పథకం అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. రైతులకు రుణాలు అందించి…

ఆదిలాబాద్

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): వర్షాకాలం ప్రారంభం కావడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అధికారులు…

ఖమ్మం

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

ఎన్నికలు ఎప్పుడయినా గెలుపు మాదే భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భరోసా ఇచ్చారు.…

జిల్లా వార్తలు

నాలుగున్నరేళ్ల ప్రగతిని వివరిస్తాం: ఎమ్మెల్యే

సిద్దిపేట,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభ ద్వారా ఈ నాలుగన్నరేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దిని ప్రజలకు విడమర్చి చెబుతామని, అలాగే విపక్షాల కుట్రలను తిప్పి కొడతామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. తెలంగానేర్పడ్డ తరవాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా…