జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో కార్డెన్ సర్చ్
అనుమతిలేని వాహనాలు స్వాధీనం హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇది సాధారణంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని…




