27న ములుగులో సమావేశం
ములుగు,ఆగస్ట్25(జనం సాక్షి): ఈ నెల 27న ములుగు పట్టణంలో నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర గిరిజన పర్యాటక, సాంస్కృతిక శాఖ…





