Thursday, 5 November 2026

August 2018

సీమాంధ్ర

జర్నలిస్టుల హౌజింగ్‌ విధానాలు ప్రకటించాలి: ఎపియుడబ్ల్యుజె

ఏలూరు,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఎపియుడబ్ల్యుజె 61వ ఫార్మేషన్‌ డే సందర్భంగా శుక్రవారం పాలకొల్లులోని ఎపియుడబ్ల్యుజె నాయకులు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె నేతృత్వంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాత్రికేయుల గృహ నిర్మాణాలకు సంబంధించి…

జాతీయం

రైల్వే బోర్డు పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి కన్నుమూయడంతో శుక్రవారం నాడు నిర్వహించాల్సిన అసిస్టెంట్‌ లోకోపైలెట్‌, సాంకేతిక నిపుణుల పరీక్షలను రైల్వే రిక్యూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బి) వాయిదా వేసింది. అంతక ముందు వరదలకు గురైన కేరళ మినహాయింపునిస్తూ,…

జిల్లా వార్తలు

సిబిఐ కోర్టుకు హాజరైన జగన్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో శుక్రవారం వైసిపి అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లిలోగల సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జగన్‌ పాదయాత్ర నిర్వహిస్తుండగా..స్వల్ప విరామం ఇచ్చి కోర్టుకు…

Featured News

వరద పరిస్థితులను సవిూక్షించిన ఈటెల

భారీ వర్షాలతో సాగు, తాగునీటికి ఢోకాలేదని వెల్లడి కరీంనగర్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. రెండు, మూడు రోజులుగా ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో…

సీమాంధ్ర

ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసన

విశాఖపట్టణం,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కొత్తరేవు పోలవరం వద్ద నిర్మిస్తున్న సాయి ఆక్వాఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ శుక్రవారం స్థానిక మత్స్యకారులు నిరవధిక దీక్షలు చేపట్టారు. దీనివల్ల వాతావరణం కలుషితం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ…

Featured News

కేరళ వరదలకు చలించిన కొరటాల

3లక్షల ఆర్థిక సాయం ప్రకటన హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కేరళ జలవిలయంతో ప్రతి ఒక్కరూ స్పందించి ముందుకు వస్తున్నారు. నటులు తమవంతుగా సాయం అందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ 25 లక్షల సాయం ప్రకటించారు. తాజాగా దర్శకుడు కొరటాల…

సీమాంధ్ర

ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ జంట

ఏలూరు,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో వివాహేతర సంబంధమున్న ఓ జంట శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల సురేష్‌, సరోజిని అనే ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య…

సీమాంధ్ర

దుర్గగుడి ఇవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు

విజయవాడ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): విజయవాడ దుర్గ గుడి ఈవోగా కోటేశ్వరమ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. దేవాలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. కాగా… ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

జాతీయం

భారత్‌ను అణ్వస్త్ర దేశంగా తీర్చిన వాజ్‌పేయి

ద వాషింగ్టన్‌ పోస్ట్‌’ హెడ్‌లైన్‌లో ప్రశంసలు పాక్‌,భారత్‌ స్నేహానికి వాజ్‌పే కృషి: డాన్‌ ప్రశంసలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణవార్తను విదేశీ విూడియా కూడా బాగా ప్రచారం చేసింది.…

Featured News

విషణ్ణ వదనంలో అద్వానీ

కుమార్తెతో కలసి వచ్చి అంతిమ నివాళి న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి చిరకాల మిత్రుడు అయిన బిజెపిఅగ్రనేత ఎల్‌కే అడ్వాణీ కన్నీటితో వీడ్కోలు పలికారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన…