లాలూ కుటుంబానికి ఊరట!
– ఐఆర్‌సీటీసీ కేసులో బెయిల్ మంజూరు – రబ్రీదేవీ, తేజస్వీయాదవ్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్ మంజూరు – రూ. లక్ష షురిటీతో బెయిల్ మంజూరి చేసిన పటాలియా హౌస్ కోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు31(జనం సాక్షి) :…
– ఐఆర్‌సీటీసీ కేసులో బెయిల్ మంజూరు – రబ్రీదేవీ, తేజస్వీయాదవ్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్ మంజూరు – రూ. లక్ష షురిటీతో బెయిల్ మంజూరి చేసిన పటాలియా హౌస్ కోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు31(జనం సాక్షి) :…
తిరుపతి,ఆగస్ట్31(జనం సాక్షి): ఎన్‌డిఎ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కందారపు మురళి విమర్శించారు. పెరుగుతన్న ధరలకు అనుగుణంగా వివిధ రకాల కార్మికులకు నెలకు రూ.18 వేలు వేతనమివ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నోఎళ్లుగా కాంట్రాక్ట్,…
విశాఖపట్టణం,ఆగస్ట్31(జనం సాక్షి): జాబ్ రావాలంటే బాబు రావాలన్న నినాదమిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం అన్నారు. విమర్శించారు. ఉత్తరాంధ్రలో 105…
నిర్మల్,ఆగస్ట్30(జనం సాక్షి): అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సేకరించి అమ్మడం ద్వారా వారికి లబ్ది చేకూరేలా చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూగిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి…
ఆదిలాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడం ద్వారా సిఎం కెసిఆర్ తెలంగాణపై తన చిత్తశుద్దిని చాటుకోవాలని బిజెపి జిల్లా నాయకుడు పాయల శంకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఎంతగా ప్రాధాన్యం ఉందో విమోచనకు…
ఆదిలాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో మిషన్ భగీరథ కింద ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అందించేలా ముందుకు సాగుతోందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనిషా తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట…
సింగరేణి నుంచి ఎక్కువమంది తరలి వెళ్లేలా ప్లాన్ ఆదిలాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్,నిర్మల్ రెండు నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 12నుంచి15 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో…
జనాలను తరలించేందుకు రూట్ మ్యాప్ సిద్దం ఆదిలాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారీ జనసవిూకరణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.…
విభజన హావిూలపై కదలకుంటే బిజెపికే నష్టం అమరావతి,ఆగస్ట్31(జనం సాక్షి): విభజన హావిూలపై కేంద్రం లేదా బిజెపి అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు అమలు చేస్తేనే తదుపరి ఎన్నికల్లో వారిని…
ఆయా శాఖల ఆధ్వర్యంలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు హైదరాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇచ్చిన పిలుపు ఫలిస్తోంది. హరితహారం కింద నాటిన మొక్కలు పెరుగుతన్నాయి. ప్రభుత్వం రాబోయే…