Monday, 2 November 2026

August 2018

జిల్లా వార్తలు

మంత్రుల సుడిగాలి పర్యటనలు

ప్రజలను తరలించడమే లక్ష్యంగా భేటీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభకు ప్రజలను భారీగా తరలించడమే లక్ష్యంగా జిల్లాల్లో మంత్రులు సుడిగాలి పర్యటనలు చేసి దిశానిరద్దేశం చేస్తున్నారు. మరొక్కరోజే గడువు ఉండడంతో ఇప్పటికే ప్రణాళిక సిద్దం అయ్యింది. రూటు…

ఎడిట్ పేజీ

కుదేలవుతున్న దేశ ఆర్థికరంగం

దేశం ఆర్థికంగా బలోపేతం అవుతున్నదన్న ప్రచారం వెనక ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మరేవిూ కనిపించడం లేదు. గతంలో ఇండియా షైనింగ్‌ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు జమిలి ఎన్నికలతో ముందస్తు ఎన్నికలకు పావులు కదుపుతున్నారు. నోట్లరద్దు వ్యవహారం ఇప్పుడు మరోమలుపు…

జిల్లా వార్తలు

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

వరంగల్‌ ఆస్పత్రిలో తల్లీబిడ్డలు క్షేమం వరంగల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు జన్మించిన సంఘటన బుధవారం జరిగింది. ఆసుపత్రి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పద్మ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా…

కరీంనగర్

చరిత్ర సృష్టించబోతున్న ప్రగతినివేదన సభ: డాక్టర్‌ సంజయ్‌

జగిత్యాల,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): సెప్టెంబర్‌2న కొంగరకలాన్‌లో నిర్వహిస్తున్న ప్రగతినివేదన బహిరంగ సభ దేశచరిత్రలోనే అతిపెద్ద సభగా నిలిచిపోతుందని టీఆర్‌ఎస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. దేశం మొత్తం ఇప్పుడు 25లక్షల మందితో టీఆర్‌ఎస్‌ నిర్వహించబోతున్న సభవైపే…

కరీంనగర్

భర్త గద్వాలకు భార్య జగిత్యాలకు

జిల్లాలోనే సింధుశర్మ పాఠశాల విద్య జగిత్యాల,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లా ఎస్పీగా నియమితులయిన .సి.హెచ్‌. సింధుశర్మ భర్త కూడా ఐఎఎస్‌ అధికారి కావడం విశేషం. ప్రస్తుతం ఆయన గద్వాల జోగులాంబ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. మొన్నటి వరకు కరీంనగర్‌…

ఖమ్మం

సెర్ఫ్‌ ఉద్యోగుల మహాధర్నా

ఖమ్మం,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి):తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నగరంలోని సంక్షేమ భవన ఆవరణలో జిల్లాలోని సెర్ఫ్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఎంతో కాలంగా డ్వాక్రాలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనంఇవ్వాలన్నారు.…

జిల్లా వార్తలు

అంతిమయాత్రలో ముందున్న బాబు

పాడెమోసిన చంద్రబాబు,జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): దివంగత టిడిపి నేత హరికృష్ణ అంతిమయాత్ర మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి మొదలైంది. హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది…

జిల్లా వార్తలు

ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి

– కేవలం ప్రభుత్వం వల్లనే ఉద్యోగాలు కల్పన సాధ్యం కాదు – చిన్న, మధ్యతరహా పరిశ్రల ఏర్పాటు ద్వారా యువతకు అవకాశాలు కల్పించాలి – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు – ‘అకుర కేంద్రాలు – గ్రావిూణ ఆవిష్కర్తల సదస్సు’ను…

జాతీయం

దేశ అభివృద్ధికి డిజిటల్‌ పేమెంట్లది కీలక పాత్ర

– కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ – గూగుల్‌ సీఈవోతో భేటీ అయిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : భారత్‌ దేశ అభివృద్ధికి డిజిటల్‌ పేమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని తద్వారా డిజిటల్‌…

జాతీయం

కేరళ వరదలకు 483 మంది మృతి

– శతాబ్ధకాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి – 305 పునరావాస కేంద్రాల్లో 59,296మంది ఇంకా తలదాచుకుంటున్నారు – పూర్వవైభవానికి చాలా సమయం పడుతుంది – అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ తిరువనంతపురం, ఆగస్టు30(జ‌నం సాక్షి)…