లారీని ఢీకొన్న తుపాన్ వాహనం
వేగంగా ఢీకొనడంతో నలుగురు మృతి సంగారెడ్డి,ఆగస్ట్31(జనం సాక్షి): సదాశివపేట మండలం మద్దికుంట వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంఓల కనీసం నలుగురు దుర్మరణం చెందారు. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు…




