Thursday, 5 November 2026

August 2018

ఆదిలాబాద్

నిరుద్యోగుల ఆందోళనలను అర్థం చేసుకోవాలి

హావిూలను పెడచెవిన పెట్టారన్న ఏలేటి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): నిరుద్యోగ గర్జన సభ విజయం కావడంతో ఇక ప్రభుత్వం తన పంథాను మార్చుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం ద్వారా…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ శ్రేణులకు దక్కిన భరోసా

జిల్లాల్లోనూ గర్జన సభలపై ఆలోచన హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కొంతకాలం పాటు రాహుల్‌ తెలంగాణ పర్యటన, విజయం తదితర అంశాలతో కాంగ్రెస్‌ ఆశలపల్లకిలో విహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్‌ జిల్లాల్లో ప్రచారం చేస్తోంది. ఇరు…

సీమాంధ్ర

ప్రత్యేక హోదాపై రాజీపడడం లేదు

విపక్షాల్లాగా రాజకీయాలు చేయడం లేదు: మంత్రి విజయవాడ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): రాష్ట్రాన్ని అభివృద్ది చేసే విషయంలో టిడిపి రాజీలేని పోరు చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రత్యేక¬దాపై తమకే ఎక్కువ బాధ్యత ఉందని, ఇతరపార్టీల్లాగా రాజకీయలబ్ది కోసం…

జిల్లా వార్తలు

నాగోల్‌ డివిజన్‌లో పైపుల మరమ్మత్తు

నేడు నిలిచిపోనున్న నీటి సరఫరా హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి): వాటర్‌ వర్క్స్‌లో మరమ్మతుల కారణంగా నాగోల్‌ డివిజన్‌లో వనివారం నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. సాహెబ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో పైపులైన్‌ పనుల మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు నీటి సరఫరా…

జాతీయం

అభివృద్ది ఆయన పథం

రాజకీయ నిష్టాగరిష్ఠుడు వాజ్‌పేయ్‌ భారత రాజకీయాలకు వెలుగుదివ్వె న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి): అతి చిన్న వయసులోనే ఆరెస్సెస్‌ సిద్ధాంతాలతో ప్రభావితులైన వాజపేయి జీవితాన్నంతా సమాజ సేవకే అంకితం చేశారు. సంఘ్‌ సిద్ధాంతాల మూలంగా ఇతర రాజకీయపక్షాలు బీజేపీతో పొత్తు అంటేనే…

ఎడిట్ పేజీ

నిష్కామ కర్మయోగి వాజ్‌పేయ్‌

మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది….ఇందులో లేనిదేదీ ప్రపంచంలో ఉండదని వ్యాస భగవానుడు మహాభారతంలో చెబుతాడు. ఇది మహాభారతం గొప్పతనం. అందుకే వ్యాసుడి భాగవతం నేటికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. అందులో ఇమిడివున్న పాత్రలు..సందర్బాలు..ఎత్తులు పై ఎత్తులు, రాజకీయాలు అలాంటివి.…

జిల్లా వార్తలు

పేదల కోసం కెసిఆర్‌ భారీ కానుక

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): పేదలకు నివాసం కోసం సిఎం కెసిఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిని గౌరవంగా చూసుకునే కార్యక్రమంలో భాగంగా…

జిల్లా వార్తలు

స్త్రీశిశు సంక్షేమానికి పెద్దపీట: మంత్రి మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో మహిళ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు,అనేక పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచిన ఘనత…

Cover Story

వాజ్‌పేయీ ఇక‌లేరు

దిల్లీ(జ‌నం సాక్షి ): రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు…

సీమాంధ్ర

మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

నెల్లూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు గురువారం నెల్లూరు కనకమహల్‌ సెంటర్‌ నుంచి గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనకు వైసిపి ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ మద్దతు తెలిపారు. సిఐటియు…