Thursday, 5 November 2026

August 2018

సీమాంధ్ర

వాయుగుండంగా మారిన అల్పపీడనం

మరో 24 గంటలపాటు వర్షసూచన విశాఖపట్నం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా-ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ..బంగాళాఖాతంలో ఏర్పడిన…

జిల్లా వార్తలు

మరణించిన విద్యార్థుల కుటుంబాలకు చేయూత

ఆర్థిక సాయం అందచేసిన ఎమ్మెల్యే హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): కూకట్‌పల్లిలో ఈ నెల 2వ తేదీన న్యూ సెంచరీ స్కూల్‌ గోడ కూలిన ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చనిపోయిన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులకు 15…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జిల్లాలోని కోల్చారం మండలం హనుమల బండ గ్రామ సవిూపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు…

జాతీయం

కర్నాటక నేతల అత్యుత్సాహం

విషయం తెలుసుకోకుండానే వాజ్‌పేయికి సంతాపాలు యెడ్యూరప్ప, నటుడు ఉపేంద్రల తీరుపై మండిపాటు బెంగళూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బీహారీ వాజ్‌పేయిపై త్రిపుర గవర్నర్‌ తథాగత రాయ్‌ చేసిన ట్వీట్‌ మరువక ముందే బీజేపీకి చెందిన మరో…

జాతీయం

మార్పు లేని వాజ్‌పేయ్‌ ఆరోగ్యం

ఇంకా విషమంగానే ఉందన్న ఎయిమ్స్‌ ఆందోళనకరంగానే ఉందన్న రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాని మోడీ…

సీమాంధ్ర

ముందు విూ అన్నను నిలదీయండి

పవన్‌ కళ్యాణ్‌కు జివి సూచన గుంటూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మంత్రి లోకేష్‌ను పవన్‌ కళ్యాణ్‌ విమర్శించడంపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌ను విమర్శించే నైతిక అర్హత పవన్‌కు లేదన్నారు. పవన్‌ ఏం…

సీమాంధ్ర

జగన్‌ హావిూలకు కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదు: కెఇ

కర్నూలు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జగన్‌ ఇచ్చే హావిూలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఎడాపెడా వాగ్దానాలు చేస్తూ,హావిూలు గుప్పిస్తున్నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన…

సీమాంధ్ర

రైతుల పక్షాలన నిలబడినందుకే జగన్‌ కక్షగట్టారు

– తన పత్రికలో తనపై తప్పు ప్రచారం చేస్తున్నారు – తెదేపా ఎమ్మెల్యే యరపతినేని గుంటూరు, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : సరస్వతీ సిమెంట్స్‌ భూముల విషయంలో రైతుల పక్షాన నిలబడినందుకే వైకాపా అధ్యక్షుడు జగన్‌ తనపై కక్షగట్టారని…

జాతీయం

వర్షాల కారణంగా..

మూడు నెలల్లో 256 మంది మృతి – 80 డ్యామ్‌లలో నీరు గరిష్ఠ స్థాయికి చేరింది – ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం – విలేకరుల సమావేశంలో కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ తిరువనంతపురం, ఆగస్టు16(జ‌నం సాక్షి )…

సీమాంధ్ర

గల్లంతయిన మత్స్యకారులు సురక్షితం

కాకినాడ, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : కాకినాడ సముద్రంలో గల్లంతయిన దుమ్మలపేటకు చెందిన బోటులోని ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గురువారం లభ్యమయ్యింది. వివరాల్లోకెళితే.. ఈ నెల 7వ తేదీన చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11న…