బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కలకలం
– పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం – అప్రమత్తమై మంటలార్పిన పోలీసులు – చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్, ఆగస్టు15(జనం సాక్షి) : నగరంలోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. ఓయువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు.…



