గాంధీ పూర్వీకుల నుంచి కూడా ధృవీకరణ పత్రాలు కావాలంటారేమో
అమిత్‌షాపై మమత ఫైర్ కోల్‌కతా,ఆగస్ట్15(జనం సాక్షి): బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీమరోసారి మండిపడ్డారు. విూ తల్లిదండ్రుల జన్మ ధ్రువీకరణ పత్రాలను ఇప్పుడు విూరు చూపించగలరా? అంటూ అమిత్ షాను ఆమె ప్రశ్నించారు. మహాత్మాగాంధీ…


