Thursday, 5 November 2026

August 2018

జిల్లా వార్తలు

తాగిన గొడవలో వ్యక్తి హత్య

సిద్దిపేట,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): గజ్వెల్‌ నియోజకవర్గం మర్కూర్‌ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సవిూపంలోని మామిడి తోటలో దారుణ హత్య జరిగింది. పక్కపక్కనే తోటలలో పని చేసే ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ అనే వ్యక్తులు మద్యం సేవిస్తూ ఒకరినొకరు దూషించుకున్నారు.…

జిల్లా వార్తలు

తెలంగాణ పథకాలపై ఢిల్లీలో ఆరా

కంటివెలుగులో విపక్షాలకు చూపు తెప్పించాలి ఎంపి జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతా.. అభివృద్ధి తెలంగాణలోజరిగిందని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో అడిగి తెలుసుకుంటున్నారని…

Featured News

ఎంపి శివప్రసాద్‌పై ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు

విజయవాడ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రవర్తించారని ట్రాన్స్‌ జెండర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలో భాగంగా స్వలింగ…

Featured News

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

పరిస్థితిని అంచనావేస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక భద్రాచలం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలంలో గోదావరి పోటెత్తింది. ఉరకలు పరుగులూపెడుతూ…

జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో మరోమారు డ్రగ్స్‌ కలకలం

భారీగా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ నగరంలో మారోమారు డ్రగ్స్‌ కలకలం రేపింది. భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. దీనిని సరఫరా చేస్తున్న వ్యక్తిని ఆబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబ్దుల్‌ హావిూద్‌…

Featured News

జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌పై వ్యక్తి కాల్పులు

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్‌పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఖాలిద్ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. సంసద్ మార్గ్‌లోని కన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వెలుపల సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన…

Featured News

జపాన్‌లో లక్ష్మీదేవి పేర ఊరు

కాన్సూల్‌ జనరల్‌ వెల్లడి బెంగళూరు,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): అవును నిజమే.. ఎక్కడో దేశం కాని దేశంలో మన హిందూ దేవత పేరును ఓ ఊరికి పెట్టారు. జపాన్‌ రాజధాని టోక్యోకు దగ్గరలో ఉండే ఆ ఊరి పేరు కిచిజోజి. జపనీస్‌లో…

సీమాంధ్ర

బాధితులకు ఆసరాగా నిలుస్తోన్న సిఎం రిలీఫ్‌ఫండ్‌

వేయికోట్ల వరకు నాలుగేళ్లలో సాయం ఎమ్మెల్యేలు పోటీపడి సాయం అందచేత అమరావతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో లక్షన్నర కుటుంబాలకు సాయం అందుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా…

సీమాంధ్ర

అయినా 14శాతం లోటు వర్షపాతం

అధికారులతో సిఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్‌ అమరావతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నా 14 శాతం లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనుకున్న మేరకు ఇంకా వర్షాలు పడలేదన్నారు. సోమవారం నీరు –…

సీమాంధ్ర

మెడికల్‌లో ఆత్మహత్యలపై ఆందోళన

మెడికల్‌ కాలేజీ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా గీతిక ఆత్మహత్యపై ముమ్మర దర్యాప్తు తిరుపతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల చదువులపై అధిక ఒత్తిడి తెస్తున్న…