జగన్ తీరు ఆక్షేపణీయం
మండిపడ్డ మంత్రులు విశాఖపట్టణం,ఆగస్ట్11(జనం సాక్షి): ప్రతిపక్ష నేత జగన్ లేఖల ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారని ¬ంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. కాపు రిజర్వేషన్‌పై, అలాగే పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలతో జగన్ మైలేజ్ తగ్గిపోతోందన్నారు. జగన్‌పై అవినీతి కేసులు ఉన్నాయన్నది…

