Thursday, 5 November 2026

August 2018

Featured News

కేసీఆర్‌కు ఓయూలో విూటింగ్‌ పెట్టే దమ్ముందా

– తెలంగాణ నీ అయ్య జాగీరా – ఉన్న సచివాలయానికి రాని నీకు కొత్త సచివాలయం ఎందుకు – బైసన్‌పోలో గ్రౌండ్‌ జోలికొస్తే నిరసన దీక్ష చేస్తా – రాజీవ్‌గాంధీ జయంతి అనంతరం దీక్షకు దిగుతా – కాంగ్రెస్‌…

Featured News

ఓయూ తెర వెనుక తెరాస నాయకులే

– రాహుల్‌ వస్తున్నారంటే తెరాసకు భయం పట్టుకుంది – అందుకనే అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు -కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు11(జ‌నం సాక్షి) : ఓయూలో తెర వెనుక ఉన్నది మొత్తం తెరాస నాయకులే అని…

జిల్లా వార్తలు

నిలిచిపోయిన కాళేశ్వరం పనులు

భారీవర్షాలతో పనులకు ఆటంకం జయశంకర్‌ భూపాలపల్లి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల కారణంగా కాలేశ్వరం పనులు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. కాటారం, మహాదేవాపూర్‌, మహాముత్తారం, మల్హర్‌, పలిమెల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. మహాముత్తారం…

ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వరుణుడు

– జిల్లాలో అత్యధికంగా 1766.08 మి.విూ వర్షపాతం నమోదు – కిన్నెరసానికి పోటెత్తిన భారీ వరద – 9గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల ఖమ్మం,ఆగస్టు11(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి.…

Featured News

వరదబాధిత ప్రాంతాల్లో సిఎం విజయన్‌ పర్యటన

సహాయక చర్యల పర్యవేక్షణ తిరువనంతపురం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. నైరుతి రుతుపవనాలు కేరళపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, గత మూడురోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు…

జిల్లా వార్తలు

కల్కి చెరువులో చేపలు వదిలిన పోచారం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): బాన్సువాడ పట్టణానికి సవిూపంలోని కల్కి చెరువులో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ చేప పిల్లలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు…

సీమాంధ్ర

సిపిఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ర్యాలీ

విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ( సిపిఎస్‌ ) రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు. రైల్వే స్టేషన్‌ నుంచి జింఖానా గ్రౌండ్స్‌ వరకు ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ…

జిల్లా వార్తలు

కల్వకుర్తిలో కార్డన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(): జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్‌ కాలనీలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీ నారాయణ, రవికుమార్‌తో పాటు 150 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిర్బంధ తనిఖీల్లో భాగంగా…

Featured News

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఖమ్మం,మహబూబాబాద్‌ జిల్లాలో జోరుగా వానలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో నల్లకుంట…

Featured News

పాడి రైతులను ఆదుకునేందుకే బర్రెల పథకం

ముల్కనూరులో ప్రారంభించిన మంత్రి తలసాని వరంగల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బర్రెల పంపిణీ పథకం ప్రారంభమైంది. వరంగల్‌ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌…