భర్తను చంపేయించి ప్రమాదంగా చిత్రీకరణ
పోలీసుల విచారణలో వెల్లడైన నిజం హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి): బీమా సొమ్ము, ఉద్యోగం కోసం భర్తను హతమార్చిందో ఇల్లాలు. అయితే రెండోపెళ్లి చేసుకుని తనను దూరం పెట్టిన భర్తపై ప్రతీకారంతో ఆమె ఈ పనిచేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని…


