Tuesday, 3 November 2026

September 2018

సీమాంధ్ర

6న టిడిపిలో చేరనున్న కొండ్రు

శ్రీకాకుళం,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6గటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఆయన తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు…

జిల్లా వార్తలు

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో ప్తర్యేక పూజలు, బజనలు కీర్తనలు చేపట్టారు. శ్రీకృష్ణ జన్మస్థలం మథురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మథురలో ఉన్న జన్మభూమి గుడిలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను…

Featured News

20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా లేదు

– నిర్వాసితులు, పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌కు రెండు కళ్లు – నిర్వాసితుల సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి – లేకుంటే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధం – ఈనెల 18న కర్నూల్‌కు రాహుల్‌గాంధీ – రాఫెల్‌ కుంభంకోణం దేశంలోనే అతి…

సీమాంధ్ర

అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది

– బాండ్లలో బ్రోకర్‌కు రూ.17కోట్లు ఇవ్వడమే బాబు చెబుతున్న పారదర్శకతా – బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను బయటపెట్టాలి – నాలుగేళ్లలో రూ.1.30లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి – పెట్రోల్‌, మద్యంపై ఏ…

Featured News

‘ప్రగతి నివేదన’ అట్టర్‌ ప్లాప్‌షో

– ట్విటర్లో మెసేజ్‌ పెట్టినంత ఈజీ కాదు.. సభ నిర్వహించడం – కుమారుడి పట్టాభిషేకం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాడు – అధికార పార్టీకి తొత్తులుగా జీహెచ్‌ఎంసీ అధికారులు – ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది…

Featured News

ముందస్తుకు వెళ్తే.. 

టీఆర్‌ఎస్‌ ఓడటం ఖాయం – ప్రగతి నివేదన సభకాదు.. పుత్రుడి నివేదిక సభ – రాష్ట్ర బడ్జెట్‌ అంతా కేసీఆర్‌ కుటుంబం చేతుల్లోనే ఉంది – తండ్రీకొడుకులు అబద్దాల్లో పోటీపడుతున్నారు – ఇంటింటికి నల్లా కనెక్షన్‌ చూపిస్తే రాజకీయాలనుంచి…

Featured News

ఐదుపైసలు దుర్వినియోగమైనా.. 

నా ఆస్తంతా రిసిచ్చేస్తా – ‘మా’లో విభేదాలు లేవు – నిధులు దుర్వినియోగం కాలేదు – ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా హైదరాబాద్‌, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) :  సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధుల్లో ఐదు పైసలు దుర్వినియోగం అయినట్లు…

సీమాంధ్ర

శాడిస్టు మొగుడు

– నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకొనేందుకు భార్యపై వేదింపులు – భార్య నగ్నచిత్రాలను తీసి నెట్‌లో పెడతానని బెదిరింపులు – వేదింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన భార్య – కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు – పరారీలు రాజేందర్‌…

Featured News

సొంత ఆవుతో వెళుతున్న వ్యక్తిపై దాడి

ఫిర్యాదుతో నలుగురు అరెస్ట్‌ లక్నో,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): 70 ఏళ్ల వృద్ధుడు తన ఆవును చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా.. దాన్ని దొంగిలించాడనే నెపంతో.. గో రక్షకులు ఆ పెద్దమనిషిని చితకబాది గుండు గీయించారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నంద్‌పూర్‌…

సీమాంధ్ర

కవిటిలో 30 పడకల ఆస్పత్రి

ప్రారంభించిన మంత్రి అచ్చెన్న శ్రీకాకుళం,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ ఉపాధి కల్పన చేనేత జౌళి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రమైన కవిటిలో 30 పడకల ఆసుపత్రిని సోమవారం ప్రారంభించారు. నాబార్డు,…