కర్నాటక పంచాయితీలో కొనసాగుతున్న కౌంటింగ్
వరదల కారణంగా కొడగులో ఎన్నికల వాయిదా బెంగళూరు,సెప్టెంబర్3(జనం సాక్షి): కర్నాటకలోని గతవారం 102 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాత్రి సమయానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు…




