Monday, 2 November 2026

September 2018

సీమాంధ్ర

టీడీపీ, వైసీపీ దొందూదొందే

– ఆ రెండు పార్టీల విధానాలు ఒక్కటే – ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకంకావాలి – పీటీపీఐఆర్‌ పేరిట లక్షల ఎకరాల భూముల్ని లాక్కున్నారు – సీపీఎం, సీపీఐ నేతలు బి రాఘవులు, నారాయణ – విశాఖలో సీసీఎం,…

జిల్లా వార్తలు

పదేళ్లలో సభలకు ఎంత ఖర్చు చేశారో చెప్పిండి

ఆ లెక్కలు చెప్పిన తరవాత మమ్మల్ని అడగండి కాంగ్రెస్‌కు ఎంపి సీతారాం నాయక్‌ సవాల్‌ వరంగల్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టిఆర్‌ఎస్‌ ప్రగతినివేదన సభ ఖర్చులపై రాద్దాతం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందుగా అధికరాంలో ఉన్న పదేళ్ల కాలానికి ఎన్ని…

కరీంనగర్

ఎన్నికలకు ఏనాడు భయపడడం లేదు

ముందే ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలి: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత…

జిల్లా వార్తలు

రోడ్డుప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రంగారెడ్డి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): షేట్‌బషీరాబాద్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమదంలో సూరజ్‌సింగ్‌ (28) అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. సుచిత్ర కూడలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ సూరజ్‌సింగ్‌ బైక్‌ను ఢీకొనడంతో…

జిల్లా వార్తలు

గులాబీమయంగా మారిన తెలంగాణ పల్లెలు

అన్నిదారులూ కొంగరకలాన్‌ వైపే గ్రామాల నుంచి బయలుదేరుతున్న వాహనాలు నాలుగేళ్ల ప్రగతిని ప్రజల ముందుంచనున్న సిఎం కెసిఆర్‌ విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పనున్న గులాబీనేత ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో విసరనున్న ఎన్నికల సవాల్‌ నేడు నగరంలో ట్రాఫిక్‌…

Featured News

దడపుట్టిస్తున్న పెట్రో ధరలు

మరోమారు పెరిగిన రేట్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): పెట్రో షధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జీవనకాల…

సీమాంధ్ర

చంద్రబాబును కలిసేందుకు వచ్చి నిరాశ

చిత్తూరు,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా హెలిపాడ్‌ వద్దకు చేరుకున్న సిఎం చంద్రబాబును కలిసేందుకు కుప్పం, చిత్తూరుకు చెందిన కొందరు ముస్లిం నేతలు వినతిపత్రంతో వచ్చారు. అప్పటికే సమయం మించిపోవడంతో ప్రజాప్రతినిధులను తప్ప ఎవరినీ పోలీసులు…

జిల్లా వార్తలు

ఆసక్తికరంగా టిఆర్‌ఎస్‌ పోస్టర్లు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి):టిఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో జరుగుతున్న ప్రగతి నివేదన సభ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ ఇచ్చిన పలు నినాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలపై నిర్దిష్టంగా చెప్పకపోయినా, పోస్టర్‌ లలో మాత్రం ఎన్నికల విషయం తెలియచేస్తున్నారు. తెలంగాణ ప్రజలు…

జిల్లా వార్తలు

హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం: రేవూరి

వరంగల్‌ రూరల్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రగతి నివేదనలో ముందుగా అనేక వైఫల్యాలను ప్రస్తావించి నిబద్దన…

Featured News

కృష్ణమ్మ జలకళ

నిండుకుండలా శ్రీశైలం,సాగర్‌ ప్రాజెక్టులు శ్రీశైలం మూడుగేట్లు ఎత్తి నీటి విడుదల కర్నూలు,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. రెండు ప్రధాన ప్రాజెక్టుఉల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నాయి. ఎగువనుంచి వస్తున్న నీటితో శ్రీశైలం,నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు పూర్తిస్తాయి నీరు…