ఆపరేషన్ గరుడ .. సీ్కన్‌ప్లే డైరెక్షన్ చంద్రబాబే
– ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించాలి – చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడు – దాడిఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ2 డీజీపీలు – మెరుగైన వైద్యం, భద్రత కోసమే జగన్ హైదరాబాద్ వెళ్లాడు – ఘటనపై థర్డ్ పార్టీ…
– ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించాలి – చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడు – దాడిఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ2 డీజీపీలు – మెరుగైన వైద్యం, భద్రత కోసమే జగన్ హైదరాబాద్ వెళ్లాడు – ఘటనపై థర్డ్ పార్టీ…
ఆపరేషన్ గరుడ.. నిజమేననిపిస్తుంది – అందులో భాగంగానే జగన్‌పై కావాలని స్వల్ప దాడి – దాడి నెపంతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు యత్నం – ప్రత్యేక¬దా అడిగినందుకు ఇన్ని కుట్రలు చేస్తారా? – 40ఏళ్లుగా పద్దతిగా రాజకీయాల్లో కొనసాగుతున్నా…
గుంటూరు,అక్టోబర్26(జనం సాక్షి): వరదలతో రోడ్లు, చెరువులకు కలిగిన నష్టాన్ని వచ్చే వేసవిలో పూడుస్తామని స్పీకర్ కోడెల అన్నారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న పట్టణ, గ్రావిూణ గృహనిర్మాణ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. దామాషా…
మార్కెట్లలో ఎప్పటిలాగే అవస్థలు నల్గొండ,అక్టోబర్26(జనం సాక్షి): ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 24వేల…
నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు మెదక్,అక్టోబర్26(జనం సాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ అధికారులకు…
గిట్టుబాటు ధరలపైనే రైతుల్లో ఆందోళన ఖమ్మం,అక్టోబర్26(జనం సాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే బహిరంగ మార్కెట్‌లోనే ధరలు ఎక్కువగా ఉండడంతో సిసిఐ…
వారికి మద్దతు ధరలు ఇప్పించాలి వరంగల్,అక్టోబర్26(జనం సాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీ సభ్యులు…
మద్దతు ధరలు దక్కేలా చర్యలు మహబూబ్‌నగర్,అక్టోబర్26(జనం సాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభం…
– విశాఖ ఏయిర్‌పోర్టు లాంజ్‌లో ఘటన – టీ ఇచ్చేందుకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్ద వెయిటర్ – జగన్ ఎడమ భుజానికి స్వల్పంగా గాయం – ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లిన జగన్ – ఎయిర్‌పోర్టుకు…
– ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తుంది – భయపడేది లేదు.. అధికారులకు స్వాగతం పలికి అన్నీ వివరిస్తాం – కేంద్రం సీబీఐపై విశ్వాసం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది – అప్రమత్తతతో తిత్లీ తుఫాను నష్టాన్ని నివారించాం –…