Wednesday, 4 November 2026

October 2018

Main

సూర్యకిరణ్‌ రాకతో మారనున్న ముఖచిత్రం

బెల్లంపల్లిపై పట్టువీడనున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు? ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కూడా కలసి వస్తుందని భావిస్తోంది. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్‌ పార్టీలో…

Featured News

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌

రాహుల్‌ పర్యటనతో మారనున్న రాజకీయం వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. రాహుల్‌ జిల్లా పర్యటన ఖరారు కావడంతో శ్రేణులు ఆనందంలో ఉన్నారు.…

ఎడిట్ పేజీ

ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్‌ ఉపయోగించుకునేనా?

ప్రజా గాయకుడు గద్దర్‌ రాకతో కాంగ్రెస్‌కు ప్రచార బలం పెరిగినట్లే.. అయితే అధికార టిఆర్‌ఎస్‌ను ఢీకొనే క్రమంలో కాంగ్రెస్‌ ఎంత ఐక్యంగా ఉంటుందన్నది అనుమానంగానే ఉంది. వారికి టిక్కెట్ల విూద ఉన్న యావ, ఉమ్మడి పోరాటంపైన తక్కువే. వివిధ…

Featured News

19న టీడీపీ తీర్థంపుచ్చుకోనున్న నందీశ్వర్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల19న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆశయాల కోసమే టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే దానికి ఎన్టీఆరే…

Featured News

లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు తర్వాత లాభ నష్టాలతో ఒడిదొడుకులకు గురై చివరకు లాభాలను ఆర్జించాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఆటో,…

Featured News

తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదు

– అదో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ – షోకాజు నోటీసులివ్వకుండానే నన్ను సస్పెండ్‌ చేశారు – గిరిజన రిజర్వేషన్‌లు కోరినందుకే తనను సస్పెండ్‌ చేశారా? – తాను ఎన్నికల్లో పోటీ చేయను – ఎమ్మెల్సీ రాములు నాయక్‌ హైదరాబాద్‌,…

Featured News

మోదీకి భయపడి.. టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్లింది

– డిసెంబర్‌7న ప్రజాతీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది – కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో టీఆర్‌ఎస్‌ అధినేత, అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన కారణం చెప్పడం లేదని…

Featured News

యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు 

– ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీరందిస్తున్నాం – ఏపీ మంత్రి నారాయణ – పలాస, ఇచ్చాపురంలలో పర్యటించిన మంత్రి శ్రీకాకుళం, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : పలాస, ఇచ్చాపురంలలో యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ అన్నారు. సోమవరాం…

Featured News

జర్నలిస్టుపై పరువునష్టం కేసు వేసిన.. 

మంత్రి ఎంజే అక్బర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ పరువునష్టం కేసు దాఖలు చేశారు. జర్నలిస్టు ప్రియా రమణిపై ఆయన కేసు ఫైల్‌ చేశారు. విదేశాంగ సహాయమంత్రి తరపున అడ్వకేట్‌ కరంజవాలా పాటియాలా కోర్టులో…

Featured News

అభివృద్ధి, సంక్షేమ పథకాలే..  టీఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి

– విషకూటమికి కుట్రలను తిప్పికొట్టండి – ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు విస్మరించారు – ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ…