కేసీఆర్ నాగాడ్ ఫాదర్ అనుకున్నా
– కానీ నాకు అన్యాయం చేశాడు – కంట తడిపెట్టిన బాబూమోహన్ సంగారెడ్డి, అక్టోబర్11(జనంసాక్షి) : కేసీఆర్ నాగాడ్ ఫాదర్ అనుకున్నా.. కానీ తనకు అన్యాయం చేశాడంటూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూమోహన్ కంట తడి పెట్టుకున్నాడు.…





