టిడిపిలో చేరిన టిఆర్‌ఎస్ నాయకులు
తెలంగాణను కాపాడుకోవాలన్న సండ్ర సత్తుపల్లి,అక్టోబర్11(జనంసాక్షి): కేసీఆర్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆయన సమక్షంలో టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు గురువారం టిడిపిలో చేరారు. టిడిపినే…




