Tuesday, 3 November 2026

October 2018

Featured News

నేడు ధర్మపురిలో గొర్రెల పెంపకందారుల సభ

జగిత్యాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): గొల్లకురుమల సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతోనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని గొర్రెల పెంపకందారుల యూనియన్‌ జిల్లా డైరెక్టర్‌ పలుమారు మల్లేశ్‌యాదవ్‌ పేర్కొన్నారు.  నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కృతజ్ఞత సభను ఈ నెల…

Main

అభివృద్ది పథకాలు ఆనాడు ఎందుకు చేపట్టలేదు: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): అడగకున్నా వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్‌ అని, మేనిఫెస్టోలోని అంశాలతో పాటు మానవకోణంలో ఆలోచించి అందులో లేని మరెన్నో హావిూలను నెరవేర్చారని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు. కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌, రైతు…

Main

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  రైతులు ఆరబెట్టిన వరిధాన్యాని తాలు, చెత్త లేకుండా కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొని వచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కువ సమయం లేకుండా త్వరగా తూకం వేయడానికి కూడా వీలు కలుగుతుందన్నారు.…

జిల్లా వార్తలు

టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రైతుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దైవమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల…

Main

గద్వాలలో అరుణమ్మకు ఓటమి తప్పదు

కెసిఆర్‌ మాత్రమే అభివృద్ది చేయగల నాయకుడు:టిఆర్‌ఎస్‌ గద్వాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో ఈ సారి డికె అరుణకు ఓటమి తప్పదని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. నిరంతరం విూ మధ్య ఉండి, విూ సేవకే అంకితమైన వారికి పట్టం కట్టాలని…

సీమాంధ్ర

విభజన హావిూలు కాంగ్రెస్‌కే సాధ్యం: డిసిసి

అనంతపురం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ  మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, విభజన హావిూలు అమలు చేయగలదని ఆ పార్టీ పేర్కొంది. రైతులకు రుణమాఫీ, యువతకు ఉపాధి, జీఎస్టీ సరళీకరణ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రక్షణ సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు…

Featured News

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

– ఏడుగురి మృతి, 30మందికి గాయాలు – యూపీలో ఘటన లక్నో, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : యూపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందగా, మరో 30మందికి తీవ్రగాయాలయ్యాయి.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణం నుంచి…

Cover Story

దడపుట్టిస్తున్న తిత్లీ తుఫాన్‌

– పెను తుఫానుగా మారిన ‘తిత్లీ’ – ఓడిశాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు – తీరప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం – గంటకు 100 నుంచి 120 కి.విూ వేగంతో వీస్తున్న గాలులు – పలుచోట్ల…

Featured News

బాసరలో వైభవంగా ప్రారంభమైన.. దసరా ఉత్సవాలు

– కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి – శైలపుత్రిగా దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో…

Featured News

రాఫెల్‌ ఢీల్‌ వివరాలివ్వండి

– ఈనెల 29లోగా వివరాలను కోర్టుకందించాలి – కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : రాఫెల్‌ ఢీల్‌ వివరాలను కోర్టుకు అందజేయాలని సుప్రింకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గత కొద్దిరోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారిసిన,…