Tuesday, 3 November 2026

October 2018

Featured News

మోదీ, షా, జగన్‌ కుమ్మక్కుతోనే..  ఉపఎన్నికలు రాలేదు

-వీరికంటే వెనుక రాజీనామాచేసిన కర్ణాటకలోని మూడు స్థానాల్లో ఎన్నికలొచ్చాయి – దీంతో వీరి కుమ్మక్కు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది – ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అమరావతి, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌…

Main

ఖమ్మంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

16 నుంచి రోడ్‌షోలతో హల్‌చల్‌కు కాంగ్రెస్‌ సన్నాహాలు ఖరారు కానున్న ప్రచార కార్యక్రమాలు ఖమ్మం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 16 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నది. అయితే ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు…

Featured News

అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌ పాలన ఆవశ్యం

కాంగ్రెస్‌ కూటమితో ఒరిగేదేవిూ లేదు: పోచారం నిజామాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): డెబ్బై ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పాపాలను కడుగేయడంతో పాటు అభివృద్ది దిశగా టిఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని  మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి అభివృద్దిని గతంలో ఎప్పుడైనా చూశామా…

ఆదిలాబాద్

16న మహా బతుకమ్మ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు ‘మహా బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ధూంధాం…

Featured News

సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ

నేటి నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు నల్లగొండ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి విక్రయానికి వస్తుండడంతో ఈనెల 11  నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.  సీసీఐ కొనుగోలు చేస్తున్న ప్పటికీ సంబంధించిన లెక్కలను మార్కెట్‌…

Main

సంక్షేమం సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి: పాయం

భద్రాచలం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. వాటిలో మిషన్‌ కాకతీయ, రైతుబంధు, కంటివెలుగు వంటి ఎన్నో పథకాలు ఉన్నాయన్నారు. మహాకూటమి మాయ కూటమిగా…

జిల్లా వార్తలు

సిపిఎస్‌ రద్దు హావిూ ఇచ్చిన పార్టీలకే ఓటు

వరంగల్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను పునరుద్ధరించే పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల మద్దతు ఉంటుందని టీపీటీయూ (తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌) జిల్లా నాయకులు స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ శాపంగా మారిందని…

తెలంగాణ

ఎలక్షన్ కోడ్ ను  ఉల్లంగిస్తే చర్యలు…

ఎస్ఐ లాలా మురళీ వీర్నపల్లి అక్టోబర్ 10 (జనంసాక్షీ):- వీర్నపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లాలా మురళీ ఆద్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ అద్యక్షులు ప్రధానకార్యదర్శిలతో ఎలక్షన్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా…

వార్తలు

మంచినీటి చెరువులలో చేపలు పెంపకం శిక్షనా కార్యక్రమం

కూసుమంచి అక్టొబర్ 9 (జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మంగళవారం 22వ రోజుకు చేరినది.పరిశోదన కేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో డాక్టర్ లవకుమార్ శాస్త్రవేత్త చేపలకు శత్రువులు…

Featured News

బాబు ప్రసంగాన్ని..  ఏపీ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదు

– ప్రకృతి వ్యవసాయానికి అన్నికోట్ల ఒప్పందమా? – వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి – 2019నాటికి పోలవరం పూర్తవుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే.. ఇంజనీర్లే నవ్వుకుంటున్నారు – విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాజమండ్రి,…