Thursday, 5 November 2026

November 2018

Featured News

టిక్కెట్‌పై ధీమాగా ఉన్న సుంకె రవిశంకర్‌

ప్రచారంలో దూసుకుపోతున్న నేత పెద్దపల్లి,నవంబర్‌14(జ‌నంసాక్షి): బోడిగె శోభకు టిఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ దక్కే అవకాశాలు లేకపోవడంతో పాటు, తనకే టిక్కెట్‌ ఖాయమన్న ధీమాలో టిఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ ఉన్నారు. దీంతో ఆయన చొప్పదండి…

Featured News

మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించండి

ప్రచారంలో సోమారపు పిలుపు రామగుండం,నవంబర్‌14(జ‌నంసాక్షి): మరోసారి సీఎంగా కేసీఆర్‌ను తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమని అన్నారు.…

Featured News

తెలంగాణ అభివృద్దిని అడ్డుకునే కుట్ర

ఆంధ్ర పార్టీల పెత్తనాన్ని అడ్డుకోవాలి ప్రచారంలో నిరంజన్‌ పిలుపు వనపర్తి,నవంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని ఆడుగుడునా అడ్డుకుంటున్న ఆంధ్ర పార్టీలను ఈ ఎన్నికల్లో తుదముట్టించాలని వనపర్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కూటమి పేరుతో మరోమారు తెలంగాణ…

Featured News

మూడుకు మూడు టిఆర్‌ఎస్‌ గెలుస్తుంది

రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్న తెలంగాణ టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది ముందుకు: ఎమ్మెల్సీ బోడకుంటి జనగామ,నవంబర్‌14(జ‌నంసాక్షి): జిల్లాలో మూడుకు మూడు స్థానాలు గెలుస్తామని టిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. టిడిపి, కాంగ్రెస్‌ జతకట్టి మహాకూటమి ఏర్పడ్డా తమకు ఒరిగేదేవిూ లేదన్నారు.…

Featured News

జిల్లాలో అన్నిసీట్లు గెలుస్తాం

ప్రచారంలో మహాకూటమిని ఓడిస్తాం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జి/-లలాలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంటామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదని, మరోమారు కెసిఆర్‌ సిఎం కాబోతున్నారని అన్నారు. మహాకూటమి ప్రభావం…

Featured News

భద్రాద్రి జిల్లాల్లో ప్రత్యేక నిఘా

సరిహద్దు రాష్ట్రం కావడంతో ముమ్మర కూంబింగ్‌ ఎన్నికలకు ఆటంకం లేకుండా చర్యలు భద్రాద్రికొత్తగూడెం,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఛత్తీస్‌ఘడ్‌కు సరిహద్దుల్లో ఉన్న కారణంగా ఎన్నికల్లో ఇక్కడా మావోల ప్రభావం ఉంటుందన్న అనుమానంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముందసత్తు ఏర్పాట్లలో భాగంగా ఈ…

ఎడిట్ పేజీ

వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపేట

వ్యూహం మారుస్తున్న టిడిపి వారసుల కోసం సీనియర్ల యత్నాలు రానున్న ఎన్నికల్లో మారనున్న పరిస్థితులు అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నిశ్చయించినట్లు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు…

Featured News

మేకిన్‌ ఇండియా పేరుతో వంచన

ఉక్కు పరిశ్రమ ఏర్పాటును విస్మరించడమే నిదర్శనం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన మోడీ అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): దేశంలో మేకిన్‌ ఇండియా వెనక్కి పోయింది. ఎన్నో పరిశ్రమలతో ఉపాధి మార్గాలు చూపిస్తారని మోడీ మాటలతో ప్రజలు మరిసిపోయారు. కానీ అదంతా…

Featured News

గిరిజన గ్రామాల సమస్యలు పట్టని రాజకీయ పార్టీలు

నాలుగేళ్లుగా పట్టించుకోని తెలంగాణ పాలకులు ఆదిలాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అనేకానేక సమస్యలు ఉన్నా ఎవరు కూడా వీటిని ప్రస్తావించడం లేదు. అధికార టిఆర్‌ఎస్‌ అంతా చేశామనే గొప్పలు చెప్పడం మినహా, జిల్లాల్లో కనీసంగా రహదారి సౌకర్యాలను కూడా…

ఎడిట్ పేజీ

నిరంతరం కొందరికే పదవులా?

రాజకీయాల్లో మార్పులు రావాలి రెండు టర్మ్‌లకు మించి పదవులను దూరం చేయాలి ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): రాజ్యాంగ పదవుల నిర్వహణలో వ్యక్తులకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం వల్ల కొందరే జీవితాంతం నేతలుగా ఉంటున్నారు. నిరంతరాయంగా పదవులను అంటి…