వైసీపీ నేతలకు ఆస్కార్ ఇవ్వాలి
– మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా గుంటూరు, నవంబర్14(జనంసాక్షి): వైసీపీ నేతలు తమ తప్పులు కప్పిపుచ్చుకొని ప్రజలను నమ్మించేందుకు అద్భుతంగా నటిస్తున్నారని, వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఎద్దేవా చేశారు. కోడికత్తి అంశం…








