Thursday, 5 November 2026

November 2018

ఎడిట్ పేజీ

తెలంగాణలో ప్రజాస్వామ్య విజయం

తెలంగాణలో ఎన్నికలు జరుగుతన్న వేళ ధర్నా చౌక్‌ పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం కెసిఆర్‌ సర్కార్‌ తీరుకు చెంపపెట్టులా భావించాలి. ఈ ధర్నా చౌక్‌లోనే తెలంగాణ సాధన కోసం ఎన్నో సమావేశాలు, ఎన్నో ఆందోళనలు జరిగాయి. కెసిఆర్‌,కోదండరామ్‌ తితరులు…

Featured News

సిరిసిల్ల అభివృద్దికి కంకణబద్దుడైన కెటిఆర్‌

ఉమ్మడి రాష్ట్రంలో చీకట్లు నింపారు నేడు తెలంగాణ వెలుగులు చిమ్ముతోంది ముస్తాబాద్‌ సభలో కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిరిసిల్ల సిరుల ఖిల్లా కావాలన్నదే కేటీఆర్‌ తపన అని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ముస్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగసభకు మంత్రి…

Featured News

జగన్‌పై దాడి కేసులో స్వతంత్ర దర్యాప్తు

రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ అయిన వైకాపా నేతలు న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేతలు రాష్ట్రపతిని కోరారు. ఇప్పటికే కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను వైసీపీ నేతల బృందం కలిసి…

Featured News

పాదయాత్ర కోసం రోజుకు రెండుకోట్లా?

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్‌ రోజుకు నడిచేది 10, 12 కిలోవిూటర్లని, దీని కోసం రోజుకు రూ. 2కోట్లు ఖర్చని ఆయన విమర్శించారు.…

Featured News

విపలమైన జగన్‌ కోడికత్తి దాడి డ్రామా

కేంద్రం సహకరించకపోవడం దారుణం విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): జగన్‌ కోడి కత్తి డ్రామా దుర్మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీతో జగన్‌ లాలూచి పడ్డారని విమర్శించారు. మోదీ మోసం చేసినందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని వివరించారు. ప్రజల కోసమే మోదీపై…

Featured News

పొన్నాలకు కోదండ మద్దతు

పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం? హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పొన్నాలకు టిక్కెట్‌ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. పొన్నాలకు టిక్కెట్‌ నిరకారణపై చివరకు కోదండరామ్‌ కూడా కొంత కినుకగా ఉన్నట్లు సమాచారం. దీంతో జనగామ బరి నుంచి తప్పుకోవాలని…

తెలంగాణ

సర్వేకు అల్లుడు క్రిషాంక్‌ ఝలక్‌

రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటన ప్రజలతో ఉన్నవారిని కాదని టిక్కెట్‌ ఇస్తారా హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి):తన మామ సర్వే సత్యనారాయణపై రెబల్‌గా పోటీ చేస్తానని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ప్రకటించారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్‌…

Featured News

కాంగ్రెస్‌ రెబెల్స్‌ తిరుగు బావుటా

  టిక్కెట్ల కేటాయింపులపై ఆగ్రహ జ్వాలలు హైకమాండ్‌ జాన్తా నై అంటూ వీరంగం బరిలో నిలుస్తామన్న పలువురు నేతలు సర్వేపై అల్లుడు క్రిషాంక్‌ తిరుగుబాటు హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ రెబెల్స్‌ తిరుగుబాటు గంట మోగించారు. రెబెల్స్‌గా…

Featured News

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు ఊరట

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన నేతలు న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు ఊరట కలిగింది. ఈ కేసులో విచారణకు సుప్రీం అంగీకరించింది. కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లు దాఖలు చేసిన…

Featured News

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి,నవంబర్‌13(జ‌నంసాక్షి): స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం నష్టాల బారిన పడిన సూచీలు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. తర్వాత లాభాల బాటపట్టాయి. బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక, చమురు రంగ షేర్లు లాభపడడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. చమురు ధరలు పతనానికి…