శేరిలింగంపల్లిలో చిచ్చు
స్వతంత్రంగా పోటీ చేస్తానన్న భిక్షపతి టిఆర్‌ఎస్ అభ్యర్థి అరికపూడికి నిరసన సెగ హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): కాంగ్రెస్‌లో చిచ్చురేగుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించుకోవాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కోరారు. ఆ స్థానం తనకు కేటాయించకపోతే స్వతంత్రంగా…










