Thursday, 5 November 2026

November 2018

Featured News

పిడుగురాళ్లలో వైసిపి నేతల అరెస్ట్‌

ఉద్రిక్తంగా పరిస్థితులు గుంటూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని గురజాలలో మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల పిడుగురాళ్ల మున్సిపాలిటిలో ఇంటి పన్నులను పెంచడానికి నిరసనగా వైసిపి నేతలు మంగళవారం ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ రోజు ఉదయాన్నే వైసిపి…

Featured News

సిఎం సతీమణికి ఝలక్‌

నీటి సమస్య ఎందుకు తీర్చలేదని మహిళ నిలదీత భోపాల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సతీమణి సాధనా సింగ్‌ తన భర్తకు ఓటువేయమని కోరుతున్న వేళ, ఓ మహిళ నిలదీయడంతో కంగుతిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌…

Featured News

తోటపల్లి నిర్వాసితుల ఆందోళన

విజయనగరం,నవంబర్‌13(జ‌నంసాక్షి): తోటపల్లి ప్రాజెక్ట్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పార్వతిపురం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మంగళవారం ధర్నా నిర్వహించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం…

Featured News

తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గుదల మంగళవారం కూడా కొనసాగింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, దాదాపు మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో.. మంగళవారం లీటరు పెట్రోలుపై 13 పైసలు, డీజిల్‌…

Featured News

గనుల నిర్వాసితులను ఆదుకోవాలి: సిపిఎం

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): మంగంపేట గనుల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని స ఇపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. అసలు పరిహార చెల్లింపులో ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మిల్లుల్ని తెరిపించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వమే బాధ్యత…

Featured News

పేదరికాన్ని తరిమికొట్టిన బాబు

పేస్‌బుక్‌లో ఎద్దేవా చేసిన విజయసాయి అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు అసహ్యంగా ఉందని, ఆయన చేపట్టిన పథకాలపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చేపట్టిన…

Featured News

17న తెలంగాణ బంద్‌

బిసిలకు అన్యాయం జరిగిందన్న కృష్ణయ్య హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మహా కూటమిలో అసంతృప్త సెగలు చల్లారడం లేదు. ఆశించిన టికెట్లు ఇవ్వలేదని ఆశావహులు ఓ వైపు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. జాబితాలో బిసి లకు అన్యాయం జరిగిందని బిసి సంఘం నేతలు…

Featured News

వ్యక్తిపై కత్తులతో దాడి

చిత్తూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి):: మదనపల్లి ప్రశాంత్‌ నగర్‌ దగ్గర్లోని జ్ఞానోదయ హై స్కూల్‌ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జ్ఞానోదయ హై స్కూల్‌ గ్రౌండ్‌ విూదుగా మోటార్‌ బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వెంబడించారు.…

Featured News

టిఆర్‌ఎస్‌ నుంచి ప్రతిస్పందన శూన్యం

బిజెపికి చేరువవుతున్న బోడిగె శోభ కరీంనగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టిఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. తనకు టిక్కెట్‌ కేటాయించకుండా కాలయాపన చేయడంపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసంది.…

Featured News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

నేడు డి2 ప్రయోగం చేస్తున్నట్లు వెల్లడి తిరుమల,నవంబర్‌13(జ‌నంసాక్షి): శ్రీవారిని ఇస్రో చైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పీఎస్‌ఎల్వి మార్క్‌ 3 డి 2 నమూనాను స్వామి వారి పాదాల…