Thursday, 5 November 2026

November 2018

జాతీయం

అచ్చొచ్చిన ఇంటికి చేరిన దేవేగౌడ

ఆనాటి ఇంట్లో చేరిన మాజీ ప్రధాని న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మాజీ ప్రధాని దేవేగౌడ మరోసారి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి ఉత్సాహంగా ఉన్నారు. కర్నాటకలో కుమారుడు సిఎం కావడంతో ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయనకూడా దృష్టి సారించారు. 2019 లోక్‌సభ…

Featured News

ముజఫర్‌ పూర్‌ కేసులో మరోమారు సుప్రీం సీరియస్‌

మాజీమంత్రి ఆచూకీ లేదనడంపై పోలీసులకు అక్షింతలు న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ ¬మ్‌ కేసులో బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. అయితే షెల్టర్‌ ¬మ్‌ కేసులో మాజీ మంత్రితో సంబంధం ఉన్న వ్యక్తులను ఎందుకు అరెస్టు…

Featured News

ఉగ్రవాదులతో చర్చలుండవు: రావత్‌

చంఢీఘడ్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఉగ్రవాదులు, ప్రభుత్వం మధ్య చర్చలు ఏవిూ ఉండవని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సోమవారం ఆయన ఓ మిలిటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కశ్మీరు వేర్పాటువాదులు.. కేంద్ర ప్రభుత్వం నియమించిన మధ్యవర్తితో మాట్లాడాలన్నారు. కశ్మీర్‌ అంశంపై నియమించిన…

తెలంగాణ

బిజెపి వచ్చేది లేదు..లక్ష ఆవులు ఇచ్చేది లేదు

మేనిఫెస్టోపై ఓవైసీ ఎద్దేవా హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విభిన్నంగా స్పందించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామని ఆ పార్టీ తమ ఎన్నికల…

Featured News

సీమ రైతు సమస్యలపై చిన్నచూపు

సీమ రైతు సమస్యలపై చిన్నచూపు ఎంతసేపు అమరావతి, పోలవరమేనా?   కడప,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలుగుదేశం ప్రభుత్వానికి అమరావతి, పోలవరం తప్ప రైతాంగ సమస్యలు పట్టవా అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శివకుమార్‌ ప్రశ్నించారు. కరువు నివారణ చర్యలు చేపట్టాలంటూ…

తెలంగాణ

ఐదో అంతస్థు నుంచి దూకి ఇల్లాలు ఆత్మహత్య

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): చాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అక్బర్‌బాగ్‌లో విషాదం నెలకొంది. శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని శిరీష(30)గా గుర్తించారు మానసిక…

Featured News

చంద్రబాబు చేతిలో స్టీరింగ్‌

  కోదండరామ్‌ను డవ్మిూ చేయడం ఖాయం కెసిఆర్‌ చెప్పినట్లుగానే వంద సాధిస్తాం: జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): కూటమిని తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్‌ అంటూ ముందుకు తెచ్చారని మంత్రి…

Featured News

టీ20 ర్యాంకింగ్స్‌లో..  రోహిత్‌, కుల్దీప్‌ పైపైకి..!

ముంబయి, నవంబర్‌12(జ‌నంసాక్షి) : వెస్టిండీస్‌ని మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత క్రికెటర్లు..  సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటారు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన…

జాతీయం

చెదురుమదరు ఘటనలు మినహా..  ప్రశాంతంగా ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత పోలింగ్‌

– 18నియోజకవర్గాల్లో సాగిన పోలింగ్‌ – 10 నియోజకవర్గాల్లో 3గంటలకే ముగిసిన పోలింగ్‌ – 47.18శాతం పోలింగ్‌ నమోదు – సుక్మా జిల్లా కొంటాలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఐఈడీని గుర్తించిన భద్రతా బలగాలు – ఓ చెట్టు…

జాతీయం

టిక్కెట్‌ కష్టాలు.. 

– బస్సులో ఢిల్లీకెళ్లి రాహుల్‌ను కలిసిన మాజీ ఎంపీ రవీంధ్రనాయక్‌ – దేవరకొండ టికెట్‌ ఇవ్వాలని రాహుల్‌కు వినతి న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) :  టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత తమ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచినా మహాకూటమిలో మాత్రం…