Wednesday, 4 November 2026

November 2018

Featured News

లక్ష్మీపూజలు దీపావళి ప్రత్యేకం

కొత్త వ్యాపారాలకు ఇదే అదను హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): దీపావళి రోజు లక్ష్మీపూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మన వ్యాపారాలు బాగా వృద్ది చెందాలని, అష్టయిష్వర్యాలు…

Featured News

దేశవిదేశాల్లో విభిన్నంగా దీపావళి వేడుకలు

సంస్కృతి,సంప్రదాయాలకు పెద్దపీట హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): దీపాల పండుగ దీపావళిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకంగా చేసుకోవడం కూడా ఆనావాయితీగా వస్తోంది. ఆ వైభవం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది…

Featured News

దీపం భగవత్‌ స్వరూపం

అజ్ఞాన దీపాన్ని తొలగించాలి హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి):దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌, దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యాదీప నమోస్తుతే’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే పరబ్రహ్మ స్వరూపమైన దీపం సకల చీకట్లను పారద్రోలి భగవంతుడి సృష్టిని తేజోమయం చేస్తుంది. చీకట్లో…

Featured News

దివ్యకాంతుల వెలుగు దీపావళి

తిమిరాన్ని సంహరించి వెలుగులు ప్రసాదిస్తుంది దీపావళి. ఉదయాన్నే ఇంటిల్లిపాది దీపావళి నాడు శరీరానికి తైలం రాసుకుని అభ్యంగన స్నానం చేయడం ఆనవాయితీ. దీపాలు అంటే జ్ఞానదీపంగా భావించేవారు. నాడు పూజలు, దీపాలు పెట్టడం దీపావళికి ప్రత్యేకమైన పండగగా భావించాలి.…

Featured News

లంబాడీ, ఆదివాసుల మధ్య చిచ్చు

  కాంగ్రెస్‌ నేతలదే బాధ్యతన్న టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): అన్నదమ్ముల్లా ఉన్న లంబాడీ, ఆదివాసుల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ ఏం సందేశం ఇస్తోందని టీఆర్‌ఎస్‌ కార్యదర్శి ఎల్‌.రూప్‌ సింగ్‌ ప్రశ్నించారు. లంబాడాలను ఎస్టీ జాబితా…

Featured News

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ఖరీఫ్‌లో 34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నామని, తేమ విషయంలో కూడా వారికి అన్‌ఇన విధాలుగా సహకారం ఉందని…

Featured News

పటాకులకు 2గంటలే పర్మిషన్‌: దానకిషోర్‌

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే అంశంపై నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా దీపావళి టపాసులను రెండు గంటలే కాల్చాలన్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపే టపాసులు…

Featured News

కాంగ్రెస్‌ గెలుపు ఖాయం: కోమటిరెడ్డి

యాదాద్రి,నవంబర్‌5(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. రామన్నపేటలో రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఒక్కస్థానంలో గెలిచినా రాజకీయ సన్యాసానికి…

Featured News

పోలీసులకు ప్రోత్సాహక బహుమతులు

కోడికత్తి కేసును వదలబోమన్న చినరాజప్ప అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): క్లిష్టమైన కేసులను ఛేదించిన పోలీసు అధికారులకు ¬ంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్‌ అవార్డులు, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ పోలీసులను ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎంత…

Featured News

ఎన్నికల విధుల్లో కఠిన చర్యలు: సిపి

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఎన్నికలకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మద్యం, నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటి వరకు 4049 మంది ఆయుధాలు సరెండర్‌ చేశారని సీపీ వెల్లడించారు. వివిధ కేసుల్లో ఉన్న…