Wednesday, 4 November 2026

November 2018

Featured News

కాంగ్రెస్‌ కూటమి అంటే భయమెందుకో?: కటకం

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి పేరు చెబితేనే అధికార టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతోందని కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. కూటమిని తక్కువ చేసి చూపుతున్న వారు పదేపదే కాంగ్రెస్‌ గురించి ఎందుకు విమర్వలు చేస్తున్నారని అన్నారు. కూటమికి…

కరీంనగర్

మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ది: రామలింగారెడ్డి

  సిద్దిపేట,నవంబర్‌6(జ‌నంసాక్షి): కులవృత్తులను గుర్తించి వారికి పెదో/-దపీట వేసి అభివృద్ది కార్యక్రమాలను చేపడితే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్తి రామలింగారెడ్డి అన్నారు. 70 ఏండ్ల సీమాంధ్ర పాలనలో ఏనాడు, ఏ పార్టీ వివిధ కులస్తులను…

Featured News

అభివృద్ది ఆగిపోకూడదంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి

కెసిఆర్‌ సిఎం అయితేనే సంక్షేమం ముందుకు ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న జలగం భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌6(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని కొత్తగూడెం నియోజకవర్గం టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావు అన్నారు. పట్టాలకెక్కిన…

Featured News

టిఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరం

ఖమ్మం,నవంబర్‌6(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరమని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటేస్తే నోట్లో మట్టి కొట్టడం తప్పదన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే గత నాలుగు…

Featured News

తెలంగాణ అభివృద్దికి కరెంట్‌ ఒక్కటి చాలు

నిజాలను గుర్తించాలని అన్న మంత్రి తలసాని హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని భయపెట్టిన మాట వాస్తవమా కాదా అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు.న పరిశ్రమల వాళ్లు కరెంట్‌ కోసం నానాయాతన పడ్డారని, ఇప్పుడు నిరంతర…

Featured News

రైతుబంధును విస్తరించే అవకాశాలు పరిశీలిస్తాం

ప్రచారంలో మంత్రిపోచారం వెల్లడి నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): రైతుబంధు సాయాన్ని ప్రతి రైతుకు వర్తింపజేస్తామని వ్యవసాయశౄఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వానకాలం పంట సాయాన్ని నేరుగా రైతులకు చెక్కుల రూపంలోనే అందించామని, యాసంగి సాయాన్ని ఈసీ నిబంధనల కారణంగా…

Featured News

ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరం

తెలంగాణ వచ్చాక పరిశ్రమలకు,వ్యవసాయానికి నిరంతర సరఫరా ఇదే తెలంగాణలో అతిపెద్ద విజయం: టీఐఎఫ్‌ హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పరిశ్రమల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నదని టీఐఎఫ్‌ సభ్యులు అన్నారు. పరిశ్రమలకు కేవలం నాలుగు గంటల విద్యుత్‌ ఇచ్చారని,…

Featured News

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు

మరోమారు కెసిఆర్‌ సిఎం కావాలి ప్రచారంలో నిరంజన్‌ రెడ్డి వనపర్తి,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాష్ట్రంపై చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నారని వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో మాయ చేసేందుకు వస్తున్న ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో…

Featured News

తిరుమలలో నేడు దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టిటిడి తిరుమల,నవంబర్‌6(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా బుధవారం నాడు దీపావళి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య దీపావళి రోజు యథాప్రకారంగా శ్రీ…

Featured News

పర్యావరణ హితాన్ని మరవద్దు

శబ్ద,వాయు కాలుష్యాలతో జాగ్రత్తలు తీసుకోవాలి హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): దీపావళి అంటే బాణసంచా కాల్చడం, చెవులు ¬రెత్తే విధంగా టపాసులు పేల్చడం ఎక్కువయ్యాయి. దీంతో శబ్ధ, వాయి కాలుష్యంతో పాటు తరచూ ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది కాదు మన…